ప్రజాసమాచార కేంద్రాలు లభ్యమగుసేవలుః జనన, మరణాల రిజిస్ట్రేషన్. సేవా సౌలభ్యకేంద్రాల (ఈ-సువిధ) లో, ప్రాంతీయ మరియు జిల్లా ప్రభుత్వ కార్యనిర్వహక వర్గము వారిచే షెడ్యూల్ జాతి/ షెడ్యూల్ తెగ, వివాహ ధృవపత్రములు లాంటి వివిధ రకాల ధృవపత్రములు జారీ చేయబడతాయి. సేవా సౌలభ్యకేంద్రా (ఈ-సువిధ)లు ప్రజాసమాచార కేంద్రాలు ద్వారా జారీ చేయబడును. ధరలు మరియు వ్యవసాయ ఉత్పత్తి యొక్క ఇతర మార్కెట్ సమాచారము. విద్యావకాశాలకు సంబంధించిన సమాచారము. ఉద్యోగవార్తలు వివిధ బోర్డుల పరీక్షా ఫలితాలు కేంద్రసమాచార శాఖ కొరకు – Arunachal pradsh Blocks ను క్లిక్ చేయండి. కేంద్రసమాచార శాఖ ఉండే చోటు తెలుసుకొనుటకు – Arunachalpradesh Community information ను క్లిక్ చేయండి కేంద్రసమాచార శాఖలో పని చేయువారిని తెలుసుకొనుటకు – Arunachalpradesh CIC project ను క్లిక్ చేయండి. ఆన్ లైన్ బస్ షెడ్యూల్ సేవలు లభ్యమగుసేవలుః జిల్లావారీగా నిర్దిష్టమైన ప్రదేశము నుండి బస్సుల రాకపోకల వేళలు, కిరాయి, దూరము, తరచుగా రాకపోకలు వంటి బస్ షెడ్యూల్ సమాచారము. రాష్ట్రరవాణాశాఖ అధికారులను సంప్రదించుటకు వివరాలు. సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి. Arunachalpradesh Bus Schedule ఆన్ లైన్ టెలిఫోన్ మార్గదర్శి లభ్యమగుసేవలుః అందుబాటులో ఉంచబడిన టెలిఫోన్ సమాచార వివరములు – గవర్నర్ యొక్క సచివాలయం, ముఖ్యమంత్రి సచివాలయం, మంత్రిత్వసంఘం సివిల్ సచివాలయం విభాగపు అధిపతి (రాష్ట్ర ప్రధానకార్యాలయం) డిప్యూటీ కమీషనర్ పోలీస్ ఉన్నతాధికారులు రెసిడెంట్ కమీషనర్ మరియు డిప్యూటీ రెసిడెంట్ కమీషనర్ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు మరియు ఇతర ముఖ్యమైన నంబర్లు సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి - Arunachal pradesh telephone Directory ధరఖాస్తు ఫారాలు లభ్యమగుసేవలుః సామాన్యప్రజలకు ఉపపయోగపడే ధరఖాస్తు ఫారాలు ప్రభుత్వ అధికారులకు పెట్టే ధరఖాస్తు ఫారాలు టూరిష్టు వీసా, వైద్య, పింఛను మంజూరుకు పెట్టే ధరఖాస్తు ఫారాలు పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి . Arunachal pradesh Apllication Forms ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు