అక్షయ అవకాశాల తోరణం లభ్యమగు సేవలుః ఆన్ లైన్ ద్వారా చెల్లింపు సేవలు ఈ-కృషి విద్యార్థులకు కంప్యూర్ విద్య ఆన్ లైన్ ద్వారా పరీక్షలు పౌరులకు నైపుణ్యం పెంపొందించే కార్యక్రమములు పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి Akshaya Kerala ఆన్ లైన్ ద్వారా జాబ్ రిజిస్ట్రేషన్ లభ్యమగు సేవలుః ఆన్ లైన్ ద్వారా ఉద్యోగ ధరఖాస్తు ఉద్యోగమును వెదకుట/క్రొత్త ఖాళీలు ఉద్యోగమునిచ్చువారికి జాబ్ పోస్టింగ్ సౌకర్యం ఉద్యోగములకు సరిపోయే రెజ్యుమ్ వెదకుట పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి. kerala youth job & Kerala Employment ఈ-మెయిల్ ద్వారా ముఖ్యమంత్రి మరియు మంత్రులను సంప్రదించుట లభ్యమగు సేవలుః ఆన్ లైన్ ద్వారా సమస్యల పరిష్కార సౌకర్యం ముఖ్యమంత్రి, విభాగపు మంత్రి మరియు విభాగపు కార్యదర్శిలను ఈ-మెయిల్ ద్వారా సంప్రదించుట పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి Kerala Government ఆన్ లైన్ కేరళ GIS లభ్యమగు సేవలుః జిల్లావారీగా జనసాంద్రత, అక్షరాస్యత , స్త్రీ, పురుషుల నిష్పత్తి మొదలగునవి. పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి Kerala Census ఆన్ లైన్ ద్వారా మోటారు వాహనాల సేవలు లభ్యమగు సేవలుః ఆన్ లైన్ ద్వారా తాత్కాలిక లైసెన్స్ లైసెన్స్ మరియు వాహన వివరాలు సరిచూచుకొను అవకాశం వాహన రిజిస్ట్రేషన్ ధరఖాస్తు ఫారం డ్రైవింగ్ లైసెన్స్ ఫీజు వివరాలు పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి Motor Vehicle Department ఆన్ లైన్ ద్వారా పౌరసరఫరా విభాగము లభ్యమగు సేవలుః ప్రజా పంపిణీ విధానముపై సమాచారం అంత్యోదయ అన్న యోజన పై సమాచారం అన్నపూర్ణ స్కీమ్ పై సమాచారం బియ్యం, గోధుమ మరియు పంచదార, కిరోసిన్ యొక్క ధరలు మరియు వాటి పంపిణీ ప్రమాణము. చౌక ధరల దుకాణం జాబితా సమస్యల పరిష్కారం రేషన్ కార్డు మరియు ఇతర ఉపయోగాల కొరకు ధరఖాస్తు ఫారం. నూతన రేషన్ కార్డులు పై సేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి kerala civil supplies భూరేఖ భూమికి సంబంధించిన రికార్డుల నిర్వహణ లభ్యమగు సేవలుః భూ సంబంధిత రికార్డుల నిర్వహణ సమాచారం ప్రభుత్వ ఉత్తర్వులు భూ సంబంధిత రికార్డులు వాటి యధాస్థితి సమాచారం లాండ్ రికార్డ్ విభాగపు అధికారిని సంప్రదించు వివరాలు పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి Kerala Land records స్నేహితులు లభ్యమగు సేవలుః ఆన్ లైన్ ద్వారా భారత సంచార నిగమ్ (BSNL) మరియు విద్యుత్ బిల్లుల చెల్లింపు ఆన్ లైన్ ద్వారా వృత్తి మరియు ఆస్తిపన్ను చెల్లింపు వాణిజ్య లైసెన్స్ ఆన్ లైన్ ద్వారా విశ్వవిద్యాలయ పరీక్ష ఫీజు చెల్లింపు ఆన్ లైన్ ద్వారా పౌరసరఫరా విభాగము మరియు వారి సంబంధిత బిల్లుల చెల్లింపు పైసేవలు వినియోగించుకొనుటకు ఈ క్రింది వెబ్ సైట్ ను చూడండి. www.friendscentre.net ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు