జార్ఖండ్ లో ఎలక్ట్రానిక్ ప్రభుత్వ కార్యక్రమాలు ఎలక్ట్రానిక్ నిబంధన ప్రత్యేకమైన భూమి మరియు నిర్దిష్ట ప్రాంతం యొక్క సుంకం ఆన్లైన్ ద్వారా గణనం చేసిన వివరాలు. ఆన్ లైన్లో అభ్యంతరకరమైన భూమిని అంటే వివాదగ్రస్త భూములు, గిరిజన భూములు, ప్రభుత్వ భూములు, కౌలు భూముల వంటి కారణాలు గల భూములను అమ్మడానికి గాని లేదా బదిలీ చేయడానికి గాని ఆన్ లైన్ లో వెదకవచ్చు. ఎటువంటి తాకట్టు ఋణభారంలేదనే ధృవీకరణ పత్రం, దస్తావేజు ప్రతులు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంటాయి. పై సేవల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి బాధ/పిర్యాదుల పరిష్కారం పిర్యాదుల దరఖాస్తును ఆన్ లైన్ ద్వారా సమర్పించడానికి సౌకర్యముంటుంది. ద్వారా సంబంధిత శాఖకు/కార్యాలయానికి నేరుగా పిర్యాదు దరఖాస్తును పంపవచ్చు. మీ పిర్యాదును పంపుటకు ఇక్కడ క్లిక్ చేయండి ప్రభుత్వ టెండర్లు ఆఖరి గడువుతో సమర్పించడానికి వీలుగా శాఖల వారిగా టెండరు ప్రకటనలుంటాయి. అన్ని టెండర్లు పిడిఎఫ్ రూపంలో ఉన్నాయి. డౌన్ లోడ్ చేసుకోవడానికి సౌలభ్యం ఉంది. టెండరు ప్రకటనను చూచుటకు ఇక్కడ క్లిక్ చేయండి ఆన్ లైన్ ద్వారా భూమి రికార్డులు ప్రస్తుతం, లోహరోడాగా,తూర్పుసింగభూమ్ అనే ఈరెండు జిల్లాలలో మాత్రమే ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఖాతా సంఖ్య, ఖాసరా సంఖ్య, మార్పిడి ప్రక్రియలు(ఆస్తి హక్కు సంబంధిత),భూమి పన్నుమొ||ఆన్ లైన్ లో వెదకవచ్చు. పై సేవలు అందుబాటులో కొరకు ఇక్కడ క్లిక్ చేయండి జార్ఖండ్ గ్రామాల ముఖ చిత్రణ జార్ఖండ్‌లోని అన్ని గ్రామాల పూర్తి చిత్రణా వివరాలుంటాయి జిల్లా పటంలోని ఆయా సంబంధిత గ్రామం యొక్క పూర్తి వివరాలు సమకూర్చబడి ఉంటాయి. మీ గ్రామ ముఖ చిత్రం చూచుటకు ఇక్కడ క్లిక్ చేయండి ఎలక్ట్రానిక్ నాగరిక సేవ రకరకాలైన పౌర సేవలు అంటే కులము, ఆదాయం, పుట్టుక, మరణం, నివాస దృవీకరణ పత్రాల దరఖాస్తు ఫారాలుంటాయి. ప్రత్యేక ధృవీకరణ పత్రాల కొరకు జతపరచబడిన జాబితాలుంటాయి. అందినట్లు ఇచ్చిన రశీదు సంఖ్యను టైపు చేసి, దరఖాస్తు ఏ స్థాయిలో ఉందో గమనించవచ్చు. ప్రభుత్వాధికారులకు, సేవా కేంద్ర సంస్థలకు (ఎస్ సిఎ)మరియు సామాన్యునికి మధ్య ప్రత్యేకంగా ఇంటర్ ఫేజ్( ఒక కంప్యూటర్ తోగాని , వేరొక సాధనముతోగాని సమాచారం అందించడం). పై సేవల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి ఉమ్మడిసేవా కేంద్రాలు జిల్లా/ బ్లాకు వారీగా ఉన్న ఉమ్మడిసేవా కేంద్రాల వివరాలతోబాటు ఆపరేటరు( కార్యవర్తనుడు) పేరుకూడ ఉంటుంది. సేవాకేంద్ర సంస్థ(ఎస్‌సిఎ)లు, రాష్ట్రహోదా గలసంస్థ(ఎస్ డిఎ) మరియు జాతీయ స్థాయి సేవా సంస్థ సమాచార వివరాలతోబాటు వాటి పరిచయ వివరాలుంటాయి. ఉమ్మడి సేవాకేంద్రాల పథకాల వివరాలు ఎప్పటికప్పటి చూచుటకు ఇక్కడ క్లిక్ చేయండి ఆన్ లైన్ ద్వారా జిపిఎఫ్ ( సాధారణ భవిష్య నిధి) వివరాలు జిపిఎఫ్ ( సాధారణ భవిష్య నిధి) జమ వివరాల స్థాయి ఏమేరకు ఉందో ఆన్ లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. నమోదైన తర్వాత జిపిఎఫ్ స్థితిని తెలుసుకోవచ్చు. మీ జిపిఎఫ్ వివరాన్ని గమనించుటకు ఇక్కడ క్లిక్ చేయండి జిపిఎఫ్ చెల్లింపు కొరకు ఎస్. ఎమ్. ఎస్ ద్వారా సమాచారం ప్రావిడెంట్ ఫండ్ చందాకు టివి సంఖ్య మరియు టివి తేదిని తీసుకునేలాగా ఎస్ఎమ్ఎస్ అప్రమత్తం చేస్తుంది. జిపిఎఫ్ మొత్తాన్ని జమ చేసే సమయమప్పుడు ఎస్ఎమ్ఎస్ హెచ్చరిక చేస్తుంది. ఏ ఉద్యోగైనా తన మొబైల్ సంఖ్యను నమోదుచేసిన తర్వాతనే ఈ ఎస్ఎమ్ఎస్ సేవ అందుబాటులోకి వస్తుంది. మీరు, మీ ఎస్ఎమ్ఎస్ హెచ్చరిక కొరకు ఇక్కడ క్లిక్ చేసి నమోదు చేసుకోండి ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు