ఆన్ లైన్ లో ప్రభుత్వ ఉత్తర్వులు లభిస్తున్న సేవలు: అన్ని ప్రభుత్వ ఉత్తర్వులు ఇంగ్లీషులో లభిస్తున్నాయి పిడియఫ్ ఫార్మెట్లో రూపొందించి వాటిని సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు. డౌన్ లోడు చేసుకోవడానికి ఈ క్రింది వెబ్ లింకును క్లిక్ చేయండి.Nagaland govt orders ఆన్ లైన్ లో ప్రజా ప్రయోజనాల ధరఖాస్తులు లభిస్తున్న సేవలు: వివిధ ఆవశ్యకతలకు అవసరమయ్యే ప్రజా ప్రయోజనాల ధరఖాస్తులు ఈ వెబ్‌లో లభిస్తాయి దరఖాస్తులను పిడియఫ్ ఫార్మెట్లో రూపోందించి వాటిని సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు. డౌన్ లోడు చేసుకోవడానికి ఈ క్రింది వెబ్ లింకును క్లిక్ చేయండి. Nagaland citizen services ఆన్ లైన్ లో ఓటరు వివరాలు లభిస్తున్న సేవలు: ఓటరు పేరును జిల్లా వారీగా, నియోజకవర్గాల వారీగా వెదకవచ్చును ఓటరు వివరాలను పిడియఫ్ ఫార్మెట్లో రూపొందించి వాటిని సులభంగా వెబ్ సైటునుండి డౌన్ లోడు చేసుకునే విధంగా ఉంచారు. పేరు చేర్చడానికి, తీసివేయడానికి, మార్పులు-చేర్పులు చేయడానికి, వేరే చోటకి మార్చడానికి అవసరమైన దరఖాస్తులు కూడా ఈ వెబ్ సైటులో లభిస్తాయి. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ లింకును క్లిక్ చేయండి. CEO Nagaland ఇ-మెయిల్ అడ్రస్‌లు లభిస్తున్న సేవలు: రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఇ-మెయిల్ ఐడిలు ఈ సైటులో ఉన్నాయి మీ వివాదాల పరిష్కారాల కోసం ఖచ్చితమైన, సరియైన అధికారికి మీ వినతిపత్రాలను పంపించవచ్చు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ లింకును క్లిక్ చేయండి.Nagaland Directory ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు