మిజోరాం రాష్ట్రంలో ఇ-పరిపాలన ఓటరు వివరాలు లభిస్తున్న సేవలు: ఆన్ లైను ఓటరు లిస్టులో మీ పేరును శోధించవచ్చు ఈ ఓటరు లిస్టును నియోజకవర్గాల వారీగా రూపొందించి వాటిని ఆన్ లైనులో పెట్టారు ఆన్ లైనులో మీ పేరును శోధించడానికి ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి mizoram - electoral టెలిఫోన్ డైరెక్టరీ లభిస్తున్న సేవలు: మిజోరాం రాష్ట్రంలోని అన్ని పోన్ నెంబర్లు ఈ డైరెక్టరీ లో ఉన్నాయి ఎవరి పోన్ నెంబరు ఐనా లేదా పేరు ద్వారానైనా వారియొక్క వివరాలు శోధన ద్వారా తెలుసుకోవచ్చు. వివరాలు శోధించడానికి ఈ క్రింది వెబ్ సైటును సందర్శించండి mizoram Government phone directory టెండరు నోటీసులు లభిస్తున్నసేవలు: మిజోరాం ప్రభుత్వానికి సంబంధించిన వివిధ శాఖల టెండరు నోటీసులు ఒకే వెబ్ సైటులో అప్ డేట్ చేస్తూ అందిరికీ అందుబాటులో ఉంచారు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి. mizoram - Tenders రవాణా సేవలు లభిస్తున్న సేవలు: డ్రైవింగు మరియు వాహన నమోదుకు మరియు ఇతర రవాణాకు సంబంధించిన ధరఖాస్తు ఫారంలు లెర్నర్ మరియు పర్మనెంట్ డ్రైవింగు లైసెన్సులు, వాహన నమోదు, కండక్టర్ లైసెన్సు వాటికి సంబంధించిన ఫీజు వివరాలు, విధివిధానాల పూర్తి సమాచారం వెబ్ లో ఉంచారు. ప్రయాణికులకు ట్రాఫిక్ నియమాలు మరయు సరక్షిత డ్రైవింగు గురించి మార్గదర్శక సూత్రాలు కూడా వెబ్ లో ఉంచారు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది వెబ్ సైటును క్లిక్ చేయండి. Mizoram Transport Department మిజోరాం ప్రభుత్వ గజెట్లు లభిస్తున్న సేవలు: మిజోరాం ప్రభుత్వం విడుదల చేసే వివిధ చట్టాలు, నియమాలు, ప్రకటనలన్ని ఈవెబ్ సైటులో ఉంచారు. ఆ డాక్యుమెంట్లను పిడియఫ్ ఫార్మెట్లో రూపోందించి, అవి సులభంగా డౌన్ లోడు చేసుకునే విధంగా వెబ్‌లో ఉంచారు. వివరాల కొరకు ఈ వెబ్ లింకును క్లిక్ చేయండి. The Mizoram Gazette ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు