మెగ్ వాట్ ( MEGVAT ) లభ్యమగుసేవలుః ఆన్ లైన్లో వర్తకులను వెదికే సౌకర్యం. సరుకులను వెదికే సౌకర్యం. ట్రాన్సిట్ పాస్/ చెక్ గేట్స్ సంబంధించిన సందేహాలు వేబిల్లు/చలాన్ కి సంబంధించిన సందేహాలు ఆన్ లైన్లో వర్తకుల రిజిస్ట్రేషన్ ఈసేవలు వినియోగించుకొనుటకు దయచేసి - Meghalaya Taxation department వెబ్ సైట్ ని చూడండి. ఆన్ లైన్ వ్యవసాయ మార్కెట్ ధర లభ్యమగుసేవలుః ప్రతిరోజు మార్కెట్ ధర మరియు సరుకులు వచ్చే సమాచారం. జిల్లావారీ మార్కెట్ స్థాయి సమాచారము ధరల స్థితిగతులు ఈసేవలు వినియోగించుకొనుటకు దయచేసి - Meghalaya State Agricultural Marketing portal వెబ్ సైట్ ని చూడండి. ఓటర్ల జాబితాలో పేరు వెదకడానికి ఆన్ లైన్ సౌకర్యం లభ్యమగుసేవలుః ఆన్ లైన్ లో పేరుని వినియోగించి వెదికే సౌకర్యం. ఎపిక్(EPIC) నంబరు (ఐడి నం.) తో వెదికే సౌకర్యం. ఇంటి నంబరుతో వెదికే సౌకర్యం విభాగపు నంబరుతో జాబితా ఓటర్ల జాబితాలో పేరు చేర్చడానికి కావలసిన ధరఖాస్తు ఈసేవలు వినియోగించుకొనుటకు దయచేసి -Meghalaya CEO వెబ్ సైట్ ని చూడండి. ఆన్ లైన్లో స్థానాల ప్రకారం ఓటర్ల జాబితా లభ్యమగుసేవలుః స్థానాల ప్రకారం మరియు వాటి విభాగాల ప్రకారం ఆంగ్లములో ఓటర్ల జాబితా అరవై స్థానాల ఓటర్ల జాబితా ఈసేవలు వినియోగించుకొనుటకు దయచేసి -Meghalaya eroll details వెబ్ సైట్ ని చూడండి. ఎలక్షన్ కు ధరఖాస్తు లభ్యమగుసేవలుః సామాన్య వ్యక్తికి: ఓటర్ల జాబితాలో పేరు జోడించడానికి (ఫారం – 6), పేరుని తొలగించడానికి (ఫారం – 7), సరిదిద్దడానికి (ఫారం – 8), మరియు స్థానబదిలీకి (ఫారం – 8A) కావలసిన ధరఖాస్తులు. రాజకీయ నాయకులకి: లోక్ సభ ఎంపికకి నామినేషన్ ఫారం శాశనసభ ఎంపికకి నామినేషన్ ఫారం క్రిమినల్ కేసులకు సంబంధించిన అఫిడవిట్ అభ్యర్ధి వివరాల వెల్లడి ఈసేవలువినియోగించుకొనుటకు దయచేసి -Forms regarding electoral rolls వెబ్ సైట్ ని చూడండి. ఆన్ లైన్ ప్రజోపయోగార్థం ధరఖాస్తులు లభ్యమగుసేవలుః పౌర మరియు విద్యా సేవల ధరఖాస్తు ఉపాధికల్పనా కేంద్రమునకు, సామాజిక సేవలకు, గృహ, రవాణ, ఎమ్పిసిసి, విఎటిలకు సంబంధించిన ధరఖాస్తులు ఈసేవలువినియోగించుకొనుటకు దయచేసి - Meghalaya Citizen services వెబ్ సైట్ ని చూడండి. పాఠశాల ఫలితాలు లభ్యమగుసేవలుః 10వ తరగతి మరియు 10+2 (ఆర్ట్స్, సైన్సు మరియు కామర్స్) పరీక్షా ఫలితాలు మొబైల్ SMS ద్వారా కూడా పరీక్షా ఫలితాలు పొందవచ్చు. ఈసేవలువినియోగించుకొనుటకు దయచేసి -Meghalaya Results వెబ్ సైట్ ని చూడండి. ప్రజా సమాచార కేంద్రం లభ్యమగుసేవలుః ప్రతిరోజు వార్తలు మరియు ప్రభుత్వ ఉత్తర్వులు మార్కెట్ ధరలు మరియు ఉద్యోగవార్తలు అత్యవసరసేవలు: అంబ్యులెన్సు, రక్త నిధి, అగ్నిమాపక కేంద్రము మరియు పడకల్ని ఆసుపత్రిలో నమోదు చేసుకునే సేవలు ఈసేవలువినియోగించుకొనుటకు దయచేసి -Meghalaya News వెబ్ సైట్ ని చూడండి. ప్రజాసమాచార కేంద్ర జాబితా చూడడానికి -Meghalaya State Information center ను క్లిక్ చేయండి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు