జనరల్ స్టడీస్ పేపర్-1 (ఎస్ఎస్సి స్థాయి) చరిత్ర - భారత జాతీయోద్యమం ప్రధాన అంశంగా ఆధునిక భారత చరిత్ర, 1956 వరకు ఆంధ్రాలో ప్రధాన సంస్కృతిక సంఘటనలు ఆర్థిక శాస్త్రం ఆర్థిక వృద్ధి, అభివృద్ధి- ఆర్థికాభివృద్ధి సూచీలు- భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల స్వభావ లక్షణాలు జాతీయాదాయం- జాతీయాదాయ భావనలు- స్థూల జాతీయాదాయం- నికర జాతీయాదాయం- తలసరి ఆదాయం- వినియోగించగల ఆదాయం- జాతీయ ఆదాయం అంచనా- జాతీయాదాయ ధోరణులు- భారత ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు- జీడీపీకి రంగాలవారీగా పంపిణీ భారత్లో ప్రణాళిక, ఆర్థిక సంస్కరణలు- ప్రణాళికల అర్థం, వ్యూహాలు- భారత పంచవర్ష ప్రణాళికలు- నీతి అయోగ్- 12వ పంచవర్ష ప్రణాళిక- పేదరిక నిర్మూలన, నిరుద్యోగిత తగ్గించే కార్యక్రమాలు పర్యావరణ, సుస్థిర అభివృద్ధి- పర్యావరణ భావనలు - పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ సంబంధాలు- పర్యావరణ కాలుష్యం - రకాలు- కాలుష్య నియంత్రణ మాపనాలు- సుస్థిర ఆర్థిక అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ- ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చరిత్ర- స్వభావ లక్షణాలు- జనాభా రూపురేఖలు- వృత్తిపరమైన శ్రామిక విభజన- వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాల అభివృద్ధి- సంక్షేమ మాపనాలు- పౌరశాస్త్రం- భూగోళ శాస్త్రం భౌతిక శాస్త్రం: ఉష్ణం, కాంతి, విద్యుత్, అయస్కాంతత్వం, రసాయన సూత్రాలు, చర్యలు, ఆమ్లాలు, క్షారాలు, లవణాలు, పరమాణు నిర్మాణం, మూలకాల వర్గీకరణ, రసాయన బంధం, కార్బన్- దాని మిశ్రమాలు. ఖనిజాలు (10వ తరగతి స్థాయి మాత్రమే). దైనందిన జీవితంలో పదార్థం, మెకానిక్స్, ధ్వని, ఉష్ణం, ఆఫ్టిక్స్, విద్యుత్తు, ఎలక్ట్రో మాగ్నటిజం తదితరాల ఉపయోగం. (పదో తరగతి స్థాయిలో మాత్రమే) సామాన్య శాస్త్రం: జీవరాశి/ అంగ క్రమ నిర్మాణ పరిచయం, ప్రాకార్యోటిక్, యూకార్యోటిక్ కణాలు, ప్రత్యుత్పత్తి బాక్టీరియా ఉపయోగాలు, వైరస్ల స్వభావం, బ్యాక్టీరియా వైరస్ల వల్ల కలిగే వ్యాధులు, వృక్ష సామ్రాజ్యం, శిలీంద్ర- జంతు సామ్రాజ్యం, శైవలాలు, శిలీంద్రాలు, ఉభయచరాలు, టెరిడోఫైట్స్, జిమ్నోస్పెర్మ్స్, అకశేరుక, సకశేరుక లక్షణాలు- మానవ దేహశాస్త్రం, ఆహారం, నార, ఔషధాల్లో మొక్కల ఉపయోగం, పంట మొక్కలు. ఆహారం, ఔషధాల్లో జంతువుల ఉపయోగం. దైనందిన జీవితంలో సామన్యశాస్త్రం ఉపయోగాలు. వర్తమాన అంశాలు తార్కిక, విశ్లేషణా సామర్థ్యం విపత్తు నిర్వహణ సాధారణ విజ్ఞానం (సీబీఎస్ఈ 8, 9 తరగతుల స్థాయి) ఆంధ్రప్రదేశ్ విభజన పేపర్-2: సెక్రటేరియల్ అబిలిటీస్ మెంటల్ అబిలిటీ (వెర్బల్, నాన్ వెర్బల్) లాజికల్ రీజనింగ్ కాంప్రహెన్షన్: (ఎ) డిస్క్రిప్టివ్ (వ్యాసరూప) ప్యాసేజ్ లాజికల్ (తార్కిక) ప్యాసేజ్ నెరేటివ్ (వర్ణనాత్మక) ప్యాసేజ్ ఎ) ప్యాసేజ్ మెరుగుదల దృష్టితో వాక్యాల పునరమరిక బి)స్పెల్లింగ్, పంక్చువేషన్, ఫ్రూప్రీడింగ్, ఎడిటింగ్ నైపుణ్యం. ఆధారము: ఏపీపీఎస్సీ