మనందరికి క్యాన్సర్ వ్యాధి గురించి తెలుసు. అందులో పెద్దపేగు క్యాన్సర్ ఒకటి. దీనిని ముందే గుర్తించడం చాలా కష్టం. సాగర్‌సేన్ గుప్తా, స్వాతిప్రియ గారల నాయకత్వంలో (ఆరు మైక్రో ఆర్.యన్.ఎ (Six micro RNAs) లు పెద్ద ప్రేగు క్యాన్సర్ కారకాలను గుర్తించారు. ఇది మానవ సమాజానికి, క్యాన్సర్ రోగులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. పరిశోధకులు పెద్ద టమేగు క్యాన్సర్‌ను గర్తించడానికి నిస్సంగోచంగా రక్తం, ఇతర రక్తసంబంధ ద్రవ్యాలు లేదా కణజాలం (biomarkers) లను అర్ధం చేసుకొని క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించడం సహజంగా జరిగే ప్రక్రియ. ఒక ప్రీ గర్భవతి అయితే ఉమ్మనీరు విడుదల చేసే హార్మోను (Human Chorionic Gonadotropin-hCG Hormone) రక్తంలో, మూత్రంలో గుర్తించగలం. ఇది బయోమార్మర్కు ఒక ఉదాహరణ. డా|| సాగర్‌సేన్ గుప్తా వారి పరిశోధక బృందం గుర్తించిన ఆరు మైక్రో RNA లు పెద్దటేగు క్యాన్సర్‌ను ఆరంభదశలోనే గుర్తించగలం. ఇది స్టేజి-I లోనే పెద్ద ప్రీగు క్యాన్సర్ అవునా కాదా అని తేలిపోతుంది. దీనిలో డాక్టర్లు అప్రమత్తమై రోగికి చికిత్స మొదలుపెడతారు. డా|| సాగర్‌సేన్ గుప్తా (Signal Transduction Laboratory) సిగ్నల్ ట్రాన్స్డక్షన్ లాబరేటరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇమ్మ్యూనాలజీ, న్యూడిల్లీ వారి ప్రకటన ననుసరించి పెద్ద ప్రేగు " క్యాన్సర్ అంటే పెద్దపేగులో కోలోన్, రెక్టమ్ మరియు యానస్లను కలిపితే పెద్ద ప్రేగు అని పిలుస్తాం. మనం తిన్న ఆహారం చిన్నపేగు వరకు జీర్ణమై రక్తంలో కలువగా మిగిలిన వ్యర్థ పదార్ధము మలముగా మారి విసర్దించబడుతుంది. జీర్ణక్రియ జరిగే క్రమంలో చిన్న పేగులు ఆహారాన్ని జీర్ణం చేసే క్రమంలో బాగా (heavy weat and teat) దెబ్బతింటాయి. ఈ క్రమంలో శరీరానికి అవసరమైన పోషక పదార్థాలను తీసుకొని వ్యర్ధపదార్ధములను వేరుచేస్తుంది. పేగులకు ఆనుకొని వున్న ఉవరితలం (ఎవిడీలియం) తిరిగి పునరుద్ధరించబడుతుంది. ఐదు నుండి ఏడు రోజులలో ఎపిథీలియం (epithelium) పునరుద్ధరించబడుతుంది. క్రొత్త కణాలు పాతకణాలను కణవిభజన (cell division) ద్వారా భర్తీ చేస్తాయి. పాత 1024 నుండి ఇది జరుగుతుంది. పాత DNA నుండి రెండు క్రొత్త జీనోమ్‌లు పుడతాయి. జీనోమ్‌ను తెలుగులో ఒక జీవి మొక్క ప్రతి కేంద్రకంలోను ఉండే క్రోమోజోముల మొత్తము అని చెప్పవచ్చు. ఈ కణ విభజనలో పొరపాట్లు జరిగే అవకాశం ఎక్కువ. జీనోమ్ ఈ పొరపాట్లు జరిగే క్రమాన్ని నియంత్రిస్తుంది. ఒకవేళ ఈ నియంత్రణ సరిగా లేకపోతే కంతులు (tumors) ఏర్పడతాయి. కణవిభజనలు ఎక్కువ జరిగితే ఎక్కువ పొరపాట్లు జరుగుతాయని మనం అర్థం చేసుకోవాలి. పెద్ద (టపేగుకు ఎక్కువగా ఈ ప్రమాదం పొంచి వుంది. పెద్దపేగులో ఎక్కువ కణ విభజన జరగడం వల్ల పెద్దపేగు క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఎక్కువ. దీనిని కోలోరెక్టల్ క్యాన్సర్ (CRC) అని పిలవవచ్చు. ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 9 లక్షల మంది చనిపోతున్చారని గణాంకాలు చెపుతున్నాయి. మన భారతదేశంలో 298 మందిలో ఒకరికి పెద్ద (పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం వుంది. భారతదేశంలో కానీ, ప్రపంచ దేశాలలో కానీ పౌష్టికాహారం, పీచు పదార్థాలు లేని ఆహారం తినడం, ప్రాసెస్ చేసిన ఆహారంతినడం, శారీరక శ్రమ లేకపోవడం ఈ పెద్దపేగు క్యాన్సర్ రావడానికి కారణాలుగా గుర్తించారు. మన జీవనశైలిని ప్రకృతికి అనుగుణంగా మలుచుకోవాలి. పెద్ద డగు క్యాన్సర్‌ను గుర్తించడం తేలిక కాదు: పెద్ద ప్రేగు క్యాన్సర్‌ను ప్రారంభదశలో గుర్తించాలి. పొట్టలో అసౌకర్యము, మలబద్ధకము, కడుపులో నొప్పి, బరువు తగ్గడం, రక్త విరోచనాలు వంటి లక్షణాలు వుంటే మనం జాగ్రత్త పడాలి. వైద్యున్ని సంప్రదించాలి. ఈ పెద్ద పేగు క్యాన్సర్ లక్షణాలు మూడవ, నాలుగవ స్టెజిలో గుర్తించబడుతున్నాయి. కని అప్పటికే ప్రాణగండం పౌంచి వుంటుంది. అందుకే పెద్దడైగు క్యాన్సర్‌ను ఆరంభబోంలో గుర్తిస్తే వైద్యం అందించగలుగుతం. కోలొరెక్టల్ క్యాన్సర్‌ను గుర్తించడం కష్టమైన విషయం. ఇన్వాసివ్ కొలనోస్కోపీ లేదా 'కంప్యూటెడ్ టోమో,[గథవీ (CT) కొలొనోగ్రటీ లు క్యాన్సర్‌ను గుర్తించగలవు. వీటి కొరత మనదేశంలో వుంది. దీనిని మనం అధిగమించాలి. ఆధారం : Vigyan Prasar