ఒక కుందేలు మరియు తాబేలు ఇద్దరు స్నేహితులు వారు ఒక రోజు ఇలా మాట్లాడుతున్నారు. కుందేలు తాబేలుతో నువ్వు నాకంటే బాగా పరిగెత్తలేవు. కావాలంటే మనిద్దరికీ పరుగు పందెం పెట్టుకుందాం. అంటుంది. అయితే తాబేలు అబ్బో వద్దులే నువ్వే కేలుస్తావు ఉంటుంది. ఏం లేదు మంచిగుంటుంది. నువ్వే గెలుస్తావు అంది కుందేలు. అయితే సరే అంటుంది తాబేలు. చాలా దూరంలో ఒక మామిడి చెట్టు ముందట ఒక గీత గిస్తారు. అయితే కుందేలు ముందు పరిగేడుతూ మార్గ మధ్యలో ఆగి తాబేలు – చిన్నగా వస్తాది. అనుకుని ఒక చెట్టు చూసి దాని కింది పడుకుంటుంది. నిద్రలో మునిగిపాయింది. కుందేలు తాబేలు కుందేలు పడుకున్నది కదా అని చిన్నగా అది గీత దగ్గరికి వచ్చంది. ఇంతలో కుందేలుకు మెలుకువ వస్తుంది. అది లేచి చూసే సరికి తాబేలు గీత దగ్గరికి వుంటుంది. ఆధారం: పి.స్నేహలత