తక్కువవడ్డీలకు వ్యక్తులకు రుణాలు ఇస్తామంటూ కొందరు మోసగాళ్ళు దినపత్రికలలో ఒక సెల్‌నంబర్‌తో ప్రకటనలు ఇస్తారు. ఆ ప్రకటనలలో ఇచ్చే సెల్ నంబర్‌ను తప్పుడు చిరునామాతో తీసుకుంటారు.

మోసగాడు బాధితులకు రుణం మంజూరయ్యిందంటూ కొన్ని నకిలీ సర్టిఫికెట్లు పంపుతాడు...కొంత మొత్తాన్ని తమ బ్యాంక్ ఖాతాలలో డిపాజిట్ చేయాలంటూ సూచిస్తాడు. బాధితుడు రిజిస్ట్రేషన్, పన్నులు, న్యాయవాది ఫీజు మొదలైనవాటికోసం ఆ మొత్తాన్ని ఆ నకిలీ ఖాతాలలో డిపాజిట్ చేస్తాడు.

నకిలీ సర్టిఫికెట్లపట్ల అప్రమత్తంగా ఉండండి.

తక్కువ వడ్డీలతో రుణాలు మంజూరు చేయిస్తామంటూ ప్రకటనలు ఇచ్చే ఆర్ధికసంస్థలను నమ్మకండి.

ఆధారము: http://www.infosecawareness.in/