విద్యార్థులతో మెరుగైన సంబంధాలను ఏర్పరచుకోవడం. పాఠశాలలో సానుకూల విద్యా ఆచరణలు రూపొందించడం. పాఠశాల సిబ్బంది నిబద్ధత - భాగస్వామ్య నిర్ణయం ప్రక్రియ. పాఠశాలల్లో ఆవిష్కరణల సంస్కృతి. విద్యారంగంలో నవకల్పనలకు నాయకత్వం. కౌమారులలో పెంపొందించవలసిన జీవన నైపుణ్యాలు. విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల సాధనలో సమాజం మరియు తల్లిదండ్రుల పాత్ర. బడి పిల్లల భద్రత, రక్షణ. పాఠశాల నాయకులు - నాయకత్వ శైలులు. విద్యార్థుల ఆనందం మరియు శ్రేయస్సు. ఆధారం : రాష్ట్ర విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి - తెలంగాణ