లోన్ ప్రక్రియలో ఇక జాప్యం ఉండదు ఈ రోజే అకౌంట్ అగ్రిగేటర్లో రిజిస్టర్ చేయించుకోండి! మీ ఆర్థిక ఆస్తుల సమాచారాన్ని సరైన సమయంలో అందచేయండి. అకౌంట్ అగ్రిగేటర్ ద్వార మీ ఆర్థిక ఆస్తుల సమాచారాన్ని సురిక్షితంగా అందచేయండిక, ఎందుకంటే ఇక్కడ మీ ఆర్థిక సమాచారాన్ని చూడటం లేదా నిలువ చేయడం జరుగదు. మీ యొక్క స్పష్టమైన అంగీరం తర్వాతే అకౌంట్ అగ్రిగేటర్ మీ ఆర్థిక వివరాలని లోన్ ఇచ్చే బ్యాంక్‌లతో మరియు ఎన్‌బిఎఫ్‌సితో పంచుకుంటుంది. అకౌంట్ అగ్రిగేటర్ నెట్వర్క్ లో రిజిస్టర్ చేసుకోవడం మరియు దానిని ఉపయోగించడం చాలా సులభం; ఇక్కడ మీ సమయం మరియు డబ్బు ఆదా అవుతుంది. ఆర్బీఐ ఆర్బిఐ అంటుంది - విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి! ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్