డబ్బు పంపడం కోసం మీరు QR కోడ్లను స్కాన్ చేయాలి. డబ్బు స్వీకరించడం కోసం కాదు. జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి. QR కోడ్లను స్కాన్ చేయవద్దు మరియు తెలియని సోర్స్ నుండి పొందిన లింక్‌లను క్లిక్ చేయవద్దు. డబ్బును స్వీకరించడానికి పిన్/OTP నమోదు చేయవలసిన అవసరం లేదు. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్