ఒటిపి కోసం అడుగుతున్నారా? Spam Call కస్టమర్ సపోర్టు నుండి కాల్ చేస్తున్నాము. మీ అకౌంట్‌ని అన్‌లాక్ చేయడానికి వెంటనే మీ ఒటిపిని షేర్ చేయండి.ఒటిపి కోసం అడుగుతున్నారా? కాస్త జాగ్రత్త బ్యాంకులు లేదా పేమెంట్ కంపెనీలు మీ ఒటిపి, పిన్ లేదా పాస్వర్డ్ ని అడగరు. ఈ వివరాలు ఎంతగా అత్యవసరం లేదా అధికారికంగా అనిపిస్తున్నప్పటికీ, ఎప్పుడూ వాటిని ఎవ్వరికీ చెప్పకండి. మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్