డిజిటల్ అరెస్ట్ అనేది డబ్బు దోపిడికి ఒక స్కామ్! ఇలాంటి కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి! భయపడకండి - డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు. మీ వ్యక్తిగత / ఆర్థిక సమాచారమేదీ షేర్ చేయకండి. డబ్బులు చెల్లించకండి. వెంటనే సైబర్ నేరం కి రిపోర్ట్ చేయండి. లేదా సహాయం కోసం 1930కి కాల్ చేయండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా