తెలివిగా మసులుకోండి! అపరిచిత వ్యక్తుల ఫోన్ కాల్, పెట్టుబడి పోర్టల్ సైట్లు మరియు సోషల్ మీడియా ద్వారా అత్యవసరంగా డబ్బు సహాయాన్ని కోరుతూ అభ్యర్థించేవారి వివరాల ఆధారాలు సరైనది కానిది ధృవీకరించుకోండి.ఆర్బీఐ అంటుంది...డిజిటల్ పేమెంట్, సురక్షితమైన పేమెంట్ మోసకారులతో అప్రమత్తంగా ఉండండి. డబ్బులు అడిగే అపరిచిత వ్యక్తుల కాల్స్/ఈమెయిల్స్ కి సమాధానం ఇవ్వకండి. పెద్ద మొత్తంలో రాబడుల ఆశ చూపే వారి వెబ్సైట్స్/ ఆప్స్ వివరాలని తనిఖీ చేసుకోండి. అత్యవసరంగా డబ్బు సహాయం కోరే అభ్యర్థనలని ధృవీకరించుకోండి. మరిన్ని వివరాల కొరకు, RBI కెహతా హై సందర్శించండి. జనహితానికై జారీ చేయునది భారతీయ రిజర్వ్ బ్యాంక్ డిజినేస్తం, డిజిటల్ చెల్లింపు సంబంధిత సమాచారానికి ఆటోమేటెడ్ ప్రతిస్పందనల కోసం 24/7 హెల్ప్ లైన్: - : 1800-891-3333; షార్ట్ కోడ్ : 14431;వెబ్సైట్ : www.digisaathi.info