"పొదుపు చేసే వనిత, సాధిస్తుంది ఘనత" మీ నెలసరి బడ్జెట్‌ని ప్లాన్ చేసుకుని పొదుపు చేయండి. మీ ముఖ్య అవసరాలను సరిగ్గా గుర్తించండి! బాధ్యతాయుతంగా అప్పుచేయి, టైంకి చెల్లించు, మంచి క్రెడిట్ స్కోర్ కొనసాగించు. తెలివిగా నడుచుకోండి, ఆర్థిక క్రమశిక్షణ పాటించండి. ఆర్బీఐ అంటుంది "పొదుపు చేసే వనిత, సాధిస్తుంది ఘనత" ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్