మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి! తక్కువ సమయంలో ఎక్కువ రాబడులు అందించే పథకాలలో నష్టప్రమాదం ఎక్కువ. మీ డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టండి! స్కీమ్‌ని ప్రతిపాదించే సంస్థ నేపథ్యం మరియు పనితీరుని క్షుణ్ణంగా పరిక్షించండి. నియమ-నిబంధనలని జాగ్రత్తగా చదవండి. అక్రమంగా డబ్బు స్వీకరించే లేదా డిపాజిట్లు తిరిగి చెల్లించని సంస్థల గురించి ఫిర్యాదు చేసి, దాని భోగట్టా తెలుసుకునేందుకు, www.sachet.rbi.org.in ని విజిట్ చేయండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్