జ్యూస్ జాకింగ్ పనిచేసే విధానం (Modus Operandi) మొబైల్ ఫోన్ యొక్క చార్జింగ్ పోర్ట్ కేవలం చార్జింగ్ కోసమే కాకుండా, ఫైళ్లు లేదా డేటాను బదిలీ (transfer) చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. మోసగాళ్లు పబ్లిక్ చార్జింగ్ పోర్టులను ఉపయోగించి, వాటికి కనెక్ట్ చేయబడిన కస్టమర్ల ఫోన్లలోకి మాల్వేర్ను పంపుతారు. దీని ద్వారా ఫోన్ను తమ ఆధీనంలోకి తీసుకోవడం, ఈమెయిల్స్, ఎస్ఎంఎస్ (SMS), సేవ్ చేసిన పాస్వర్డ్లు వంటి సున్నితమైన సమాచారాన్ని దొంగిలించడం చేస్తారు. తీసుకోవలసిన జాగ్రత్త (Precaution) పబ్లిక్ లేదా తెలియని చార్జింగ్ పోర్టులు మరియు కేబుల్స్ (cables) ఉపయోగించడాన్ని పూర్తిగా నివారించండి. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్