అనధికృత ఫోరెక్స్ ట్రేడింగ్ ఫ్లాట్ఫార్మ్స్ పై లావాదేవీలు జరిపే పొరపాటు ఎప్పుడూ చేయకండి జాగ్రత్తగా ఉండండి. సురక్షితంగా ఉండండి ఎక్కువ రాబడులతోనూ, ఆకర్షణీయమైన ఆఫర్లతోనూ ప్రలోభ పెట్టే ప్రకటనలకి ఆకర్షింపబడకండి. ఫోరెక్స్ కొనుగోలు లేదా అమ్మకం ఆర్బీఐ అధికృత ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్స్ లేదా సంస్థల ద్వారా మాత్రమే చేయండి. అధికృత సంస్థలు మరియు అధికృత ఎలెక్ట్రానిక్ ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్స్ జాబితా ఆర్బీఐ వెబ్‌సైట్‌పై లభిస్తుంది. ఆర్బోఐ అంటుందివిషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి! ఆధారం: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా