గవర్నమెంట్ సెక్యూరిటీస్లోపెట్టుబడి పెట్టడం ఇప్పుడు మరింత సులభం ఆర్బీఐ రీటెయిల్ డైరెక్ట్ మొబైల్ యాప్‌ని ఉపయోగించడం మొదలు పెట్టండి ఎప్పుడైనా ట్రెజరీ బిల్స్ సావరెయిన్ గోల్డ్ బాండ్స్ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్, 2020 ఆర్బీఐ రీటెయిల్ డైరెక్ట్ మొబైల్ యాప్ ప్రయోజనాలు: గవర్నమెంట్ సెక్యూరిటీస్ మార్కెట్లోకి ప్రవేశం చేతి వేళ్ళలోనే. తక్షణమైన లాగిన్, సరళమైన యూజర్ ఇంటర్ఫేస్ మరియు సులువైన గమనాగమనము. వివిధ రకాల చెల్లింపు మార్గాలు - యూపీఐ, నెట్ బ్యాంకింగ్ మరియు NACH. మెచ్యూరిటీకి గ్యారెంటీడ్ రాబడులు, బ్రోకరేజ్ ఉండదు, ఏ ఇతర రుసుములూ ఉండవు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్ రిటైల్ డైరెక్ట్ పథకం