తెలియని క్యూఆర్ ని స్కాన్ చేస్తున్నారా? కాస్త మీరు చెల్లింపులు చేస్తున్నప్పుడు మాత్రమే క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయండి లేదా పిన్ నమోదు చేయండి. డబ్బు పొందడానికి ఎవరైనా మిమ్మల్ని క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేయమని లేదా పిన్ నమోదు చేయమని అడిగితే, అది మోసం. మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్