టోకనైజేషన్ టోకనైజేషన్ ఇది కార్డుతో చేసే లావాదేవీలను పూర్తి సురక్షితంగా మరియు సౌకర్యంగా చేస్తుంది టోకనైజేషన్ మీకు ప్రతి సారి కార్డు యొక్క వివరాలను ఎంటర్ చేసే పని నుండి విముక్తిని ఇస్తుంది ఇంకా మీ కార్డు యొక్క వివరాలను దుర్వినియోగం జరగకుండా సురక్షితంగా ఉంచుతుంది. మీ యొక్క డివయిస్/మర్చెంట్, టోకెన్ అభ్యర్థించే వారి కోసం టోకెన్ పూర్తిగా వేరు. ఒకే కార్డు వివిధ మర్చెంట్స్ కి ఉపయోగించవచ్చు. వివిధ కార్డ్‌ని ఒకే మర్చెంట్ కి కూడా ఉపయోగించవచ్చు. ఉపయోగించే అనుభవంలో ఎలాంటి తేడా లేకుండా అధిక సురక్షత మరియు సౌకర్యాన్ని ఇస్తుంది. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్