మీ CKYC నంబర్‌ను తెలుసుకోండి మరియు అన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో ఖాతా ప్రారంభ ప్రక్రియను మరింత సులభతరం చేయండి. మీ CKYC నంబర్ అనేది సెంట్రల్ KYC రికార్డ్స్ రిజిస్ట్రీ (CKYCR)లో మీ KYC రికార్డులతో అనుసంధానించబడిన ప్రత్యేకమైన 14 అంకెల సంఖ్య. బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలు మీ ప్రస్తుత KYC రికార్డులను పొందడానికి దీనిని ఉపయోగించవచ్చు, తద్వారా అదే పత్రాలను మళ్లీ మళ్లీ సమర్పించాల్సిన అవసరం తగ్గుతుంది. మీ CKYC నంబర్‌ను పొందడానికి: మీ బ్యాంకును సంప్రదించండి 7799022129 కు మిస్డ్ కాల్ ఇవ్వండి https://ckycindia.in ను సందర్శించండి మరింత సమాచారం కోసం దయచేసి : https://rbikehtahai.rbi.org.in/telugu/index.html పై క్లిక్ చేయండి ఆర్బీఐ ఆర్బిఐ అంటుంది - విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి! ఆధారం : భారతీయ రిజర్వ్ బ్యాంక్