సికెవైసి ఐడి మీ అన్నికెవైసి అవసరాలకూ ఒక్క కీ వినూత్నమైన 14-అంకెల సికెవైసి ఐడి జారీ చేస్తున్నవారు సికెవైసి రికార్డ్స్ రిజిస్ట్రీ ఇది ఎలా పని చేస్తుంది? మీ కెవైసి వివరాలను మీ బ్యాంకులో సమర్పించండి. బ్యాంకు కెవైసి వివరాలను సెంట్రల్ కెవైసి రికార్డ్స్ రిజిస్ట్రీనందు అప్ లోడ్ చేస్తుంది. దీనిని అన్ని బ్యాంకులు మరియు ఆర్థిక సంస్థలన్నిటిలోనూ వాడవచ్చు. మీ సికెవైసి ఐడిని తెలుసుకోవడానికి ఈ నంబర్ 7799022129 కి మిస్డ్ కాల్ ఇవ్వండి. లేదా మరిన్ని వివరాలకు www.ckycindia.in ఇక్కడ చూడండి. ముఖ్య ప్రయోజనాలు వివిధ బ్యాంకులు / ఆర్ధిక సంస్థలు అన్నిటిలోనూ ఖాతాలను సులువుగా తెరవవచ్చు. కెవైసి ఆప్ డేషన్ని సులువు చేస్తుంది- ఒక బ్యాంకులో అప్డేడేట్ చెయ్యబడిన కెవైసీ, సికెవైసి ఆర్ ద్వారా, మిగతా అన్ని బ్యాంకులు/ఆర్థిక సంస్థలలో, అప్ డేట్ చెయ్యబడతాయి. సులువైనది. సురక్షితమైనది. ప్రమాణీకరించబడినది. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్