చెల్లింపులు చేస్తున్నారా? కాస్త జాగ్రత్తాచెల్లింపులు చేసేటప్పుడు, లబ్దిదారుని పేరు మరియు మొత్తాన్ని మళ్ళీ చెక్ చేయడానికి ఒక్క క్షణం సమయం తీసుకోండి. అవి కరెక్టుగా ఉన్నాయని మీకు అనిపించినప్పుడు మాత్రమే చెల్లించండి. మీ డబ్బును సురక్షితంగా ఉంచడానికి అప్రమత్తంగా ఉండండి. ఆర్బీఐ అంటుంది "విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి!" ఆధారం: భారతీయ రిజర్వ్ బ్యాంక్