సరైన విశ్రాంతికి కావలసింది నిద్ర. సరిగా నిద్ర కావలంటే 20 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం. నిద్ర పట్టక పోవడానికి గల కారణాలు కొన్ని మెదడుకు సరిగా రక్త ప్రసరణ లేకపోవడం రూములో వెలుతురు ఎక్కువగా ఉండుట వలన ఇతరులు పక్కన పడుకోవటం వలన టి.వి., రేడియో ఇతర శబ్దంల వలన నిద్ర పట్టక పోవడాన్ని ఇన్సొమ్నియా అంటారు. రకరకాల వయసుల వారికి రోజుకి కావాల్సిన నిద్ర సమయం 0 నుండి 4 సంవత్సరాలు 20 గంటలు 4 నుండి 8 సంవత్సరాలు 12 గంటలు 8 నుండి 12 సంవత్సరాలు 11 గంటలు 12 నుండి 14 సంవత్సరాలు 10 గంటలు 14 నుండి 20 సంవత్సరాలు 9 గంటలు పెద్దలు : 7 నుండి 8 గంటల నిద్ర అవసరం. సరైన నిద్ర లేకపోతే శారీరక, మానసిక వ్యాధులు వస్తాయి. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు