వైద్యశాలలు జిల్లాలో 9 ప్రభుత్వాసుపత్రులు ఉన్నాయి. ఏపీ వైద్య విధానపరిషత్ వైద్యశాలలు 9 ఉండగా, వనస్థలిపురంలో ఏరియా ఆసుపత్రి ఉంది. తాండూరులో జిల్లా ప్రధాన ఆసుపత్రి ఉంది. జిల్లాలో 33 రూరల్ ప్రాథమిక వైద్య కేంద్రాలు, ఏడు అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 గంటల పీహెచ్‌సీలు 27 ఉన్నాయి. 441 సబ్‌సెంటర్లు ఉన్నాయి. 14 యునాని డిస్పెన్సరీలు, 12 ఆయుర్వేదిక్ డిస్పెన్సరీలు, ఏడు హోమియోపతి డిస్పెన్సరీలు ఉన్నాయి. జిల్లాలో ఉన్న డిస్పెన్సరీల వివరాలు కుత్బుల్లాపూర్ - బోరంపేట మొయినాబాద్ - చిలుకూరు మోమిన్‌పేట - తుర్మామిడి శామీర్‌పేట - ముద్చింతలపల్లి సరూర్‌నగర్ - నాదర్గుల్ నవాబ్‌పేట - చిట్టగద్ద హయత్‌నగర్ - వనస్థలిపురం మల్కాజిగిరి - అల్వాల్ దోమ - మోత్కూరు ఘట్కేసర్ -సీీీహెచ్సీ, ఘట్కేసర్ రాజేంద్రనగర్ - హైదర్‌గూడ ఇబ్రహీంపట్నం - జీహెచ్‌సీ ఇబ్రహీంపట్నం శేరిలింగంపల్లి - జన్వాడ మంచాల - జాపాల హయత్‌నగర్ - కోహెడ యాచారం -నజదిక్ సింగారం ఘట్కేసర్ - ఏదుల్లాబాద్ చేవెళ్ల ఏరియా ఆసుపత్రి-1, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(ఆలూరు)-1 శంకర్పల్లి- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -2 (టంగటూరు, శంకర్పల్లి) షాబాద్- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -2 (షాబాద్, చందన్‌వెళ్లి) మొయినాబాద్- ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు -2 (మొయినాబాద్, పెద్దమంగళారం) నవాబుపేట్- ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు -1 (నవాబుపేట్) యాచారంలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం దాని పరిధిలో 12 ఉపకేంద్రాలున్నాయి. యాచారంలో సెయింట్ గిగ్రోయస్ బాలగ్రాం కంటి ఆసుపత్రి ఉంది. ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి సహకారంతో దీన్ని నిర్వహిస్తున్నారు. పేదలకు ఇక్కడ ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు.(బాలగ్రాం మేనేజర్ నెం. 9440193183) మెడికల్, అంబులెన్స్ వసతి: 108, 104 సేవలు అందుబాటులో ఉన్నాయి. కూకట్పల్లి ఆసుపత్రులు తొమ్మిదోఫేజ్లో డెంటీస్ దంత వైద్యశాలను పేట్‌బషీరాబాద్ : కోణార్క్ సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి 040-44661500 తాండూరులో ప్రైవేటు ఆస్పత్రులు శ్రీబాలాజి నర్సింగ్ హోమ్: 08411 272100 శ్రీవెంకట పద్మావతి నర్సింగ్‌హోమ్: 08411272116 అపెక్స్ ఆస్పిటల్: 9959754272 సాయితరుణ్ మల్టీస్ఫెషాలిటీ హాస్పిటల్: 9441696191 శివబాలాజీ నర్సింగ్‌హోమ్: 08411275342 సాయితరుణ్ ఆస్పత్రి: 0841127855 శివనర్సింగ్హోం: 08411275342 బాలాజి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి: 08411 273999 వికారాబాద్‌లో 50 పడకల ఏరియా ఆసుపత్రిని 100 పడకలకు పెంచారు. మర్పల్లిలో కమ్యూనిటీ ఆసుపత్రికాగా మోమిన్‌పేట, బంట్వారం, పట్లూర్, ధారూర్, నాగసమందర్, సిద్దూలూర్లలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. రక్తనిధికేంద్రాలు సీహెచ్‌సీ, వికారాబాద్(ఐఆర్సీఎస్) - 9247563156 ఏషియన్ బ్లడ్‌బ్యాంకు, ఏఎస్రావు నగర్ - 9866192213 కామినేని బ్లడ్‌బ్యాంకు, ఎల్బీనగర్ - 99898 91980 ఉషా ముళ్లపూడి, గాజులరామారం - 9441186445 భాస్కర్ మెడికల్ కాలేజ్, మొయినాబాద్ - 9177602164 మెడిసిటీ బ్లడ్‌బ్యాంకు, ఘనాపూర్(మేడ్చల్) - 9848432099 షాదన్ బ్లడ్‌బ్యాంకు, హిమాయత్‌సాగర్ - 9885779796 డాక్టర్ వీఆర్కే బ్లడ్‌బ్యాంకు, అజీజ్‌నగర్ - 9866072192 ఎంఎం వాలంటరీ బ్లడ్‌బ్యాంకు, ఫిరోజ్‌గూడ - 9849187869 ఫార్మాస్యూటికల్స్ చేవెళ్ల రాఘవేంద్ర మెడికల్ హాలు రిషి మెడికల్ హాలు లక్ష్మీనరసింహ మెడికల్స్ అర్చన మెడికల్ హాలు విజయ్ మెడికల్స్ విజయ మెడికల్స్ ఓంసాయి మెడికల్ హాల్ నిఖిల్ మెడికల్ హాల్ తాండూరు మారుతి మెడికల్ హాల్ వెంకటరాఘవేంద్ర మెడికల్ హాల్ శ్రీగోపాల్ మెడికల్‌హాల్ న్యూప్రిన్స్ మెడికల్‌హాల్ శివసాయి మెడికల్‌హాల్ శ్యామ్ మెడికల్‌హాల్ భవాని మెడికల్‌హాల్ చెన్నకేశవ మెడికల్‌హాల్ పిల్లనారాయణరెడ్డి మెడికల్‌హాల్ రాయల్ మెడికల్‌హాల్ వికారాబాద్ శివ మెడికల్‌హాల్ విజయ మెడికల్‌హాల్ వరహరి మెడికల్‌హాల్ సాయి మెడికిల్హాల్ అపొలో మెడికల్‌హాల్ రాజు మెడికల్‌హాల్ పద్మ మెడికల్‌హాల్ విశ్వ మెడికల్‌హాల్ శ్రీనివాస మెడికల్‌హాల్ నాగరాజు మెడికల్‌హాల్ జైగురు మెడికల్‌హాల్ పండరి మెడికల్‌హాల్ అంబులెన్స్ తాండూరు అంబులెన్స్ సర్వీసులు మార్వాడి యువమంచ్: 9247491775 వీరశైవసమాజం: 9949958808 సాయితరుణ్ ఆస్పత్రి: 0841127855 శివనర్సింగ్హోం: 08411275342 బాలాజి మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి: 08411 273999 పశువైద్యశాలలు రంగారెడ్డి జిల్లాలో మొత్తం పశుసంపద 1,57,38,200 ఉంది. ఇందులో పౌల్ట్రీదే అగ్రస్థానం. హైదరాబాద్ నగరానికి మాంసం సరఫరా చేయడానికి వీలుగా వ్యాపారులు ఎక్కువగా జిల్లాలోనే కోళ్ల ఫారాలు నెలకొల్పారు. దీంతో కోళ్ల పరిశ్రమ బాగా అభివృద్ధి చెందింది. ఈ జిల్లాలో శంషాబాద్, ఇబ్రహీంపట్నం, యాచారం మండలాల్లో ఈము పక్షుల పెంపకం జరుగుతోంది. జిల్లాలో 3 మిల్క్ చిల్లింగ్ సెంటర్లు, 185 పాల సేకరణ కేంద్రాలు నడుస్తున్నాయి. పాల సేకరణ విషయంలో 30 సహకార రంగంలో ఉండగా 155 ప్రైవేటుగా నడుస్తున్నాయి. నెలకు 4,82,809 లీటర్ల పాల ఉత్పత్తి జరుగుతోంది. 3,25,108 లీటర్ల పాల అమ్మకం జరుగుతోంది. జిల్లాలో 68మంది జూనియర్ వెటర్నరీ అధికారులు.. 83మంది వెటర్నరీ అసిస్టెంట్లు ఉన్నారు. పరిగి, కుల్కచర్ల, దోమ, తాండూరు, యాలాల, వికారాబాద్, ఆలూరు, శంకర్పల్లి, ఇబ్రహీంపట్నం, ఆరుట్ల, యాచారం, శామీర్‌పేట, గండేడ్‌లలో పశువైద్యశాలలున్నాయి. వీటిల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు వైద్యులు అందుబాటులో ఉంటారు. డయాగ్నస్టిక్ కేంద్రాలు శ్రీ వైష్ణవి డయాగ్నస్టిక్ సెంటర్ - శేరిలింగంపల్లి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి - ఎల్బీనగర్ శ్రీశృత ఆసుపత్రి - ఎల్బీనగర్ లక్ష్మీ డయాగ్నస్టిక్ సెంటర్ - ఇబ్రహీంపట్నం నెహ్రూ డయాగ్నస్టిక్్ సెంటర్ - చైతన్యపురి వీకే డయాగ్నస్టిక్ సెంటర్ - వికారాబాద్ విజయ్ డయాగ్నస్టిక్సెంటర్- కూకట్పల్లి శ్రీసాయి డయాగ్నస్టిక్ సెంటర్ - వనస్థలిపురం సాయి శ్రీనివాస్ ఆసుపత్రి - సరూర్‌నగర్ ఎస్ఎస్ డయాగ్నస్టిక్ సెంటర్ - మల్కాజిగిరి అనురాగ్ ఆసుపత్రి - చైతన్యపురి మాధవి డయాగ్నస్టిక్ సెంటర్ - అలకాపురి ఎల్బీనగర్ నియోజకవర్గం కార్తీకేయ డయోగ్నోస్టిక్స్, ఫోన్- 24111125 -కోణార్క్ డయోగ్నోస్టిక్స్ ఫోన్- 9848560412 అవేర్‌గ్లోబల్, మేనేజర్ ఎం శివశంకర్, ఫోన్, 9247119559. ఆధారము: ఈనాడు