క్షయ వ్యాధి ఉన్న పిల్లలకు ప్రమాదకరమైన అంశాలు: శ్వాసకోశ కయ వ్యాధి గల రోగితో అదే ఇంటో నివసించే పిల్లలు హైద్ఐవీతో జీవించే పిల్లలు పోషకాహారం లోపం గల పిల్లలు పేద జీవన పరిస్లితులు మరియు గాలి, వెలుతురు లేని ఇళ్లల్లో నివసించే పిల్లలు మీ పిల్లలకు ఈ క్రింది వాటిలో ఏదైనా ఒక లక్షణం కనిపించినప్పుడు అది క్షయ వ్యాధి గురించి అనుమానం కలిగిస్తుంది. లక్షణాలు: క్షయ వ్యాధిని నిర్ధారించడానికి మరియు చికిత్స కోసం దయచేసి మీ పిల్లవాడ్ని దగ్గరలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్లండి. క్షయ వ్యాధి నుండి పిల్లల్ని రక్షించడం నవజాత శిశువులు అందరికీ బీసీజీ టీకా ఇవ్వడం పిల్లల్లో క్షయ వ్యాధి లేదని నిర్ధారించడానికి, ఈ క్రింది వారికి క్షయ నివారణ చికిత్సని అందించాలి: < 6 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు గల శ్వాసకోశ క్షయ గల రోగితో సన్నిహితంగా నివసించే పిల్లలు హెచ్ఐవీ సోకిన పిల్లలు అందరికీ ఇమ్యునో సప్రైసివ్ చికిత్స తీసుకుంటున్న వారికి గర్భం ధరించిన సమయంలో క్షయ వ్యాధి ఉన్నట్లుగా నిర్జారించబడిన తల్లికి పుట్టిన పిల్లలు శ్వాసకో శ క్షయ వ్యాధితో బాధపడే కుటుంబ సభ్యులు దగ్గేటప్పుడు, తుమ్మే సమయంలో నోటికి మరియు ముక్కుకి రుమాలు అడ్డుపెట్టుకోవడం వంటి పరిశుభ్రతా చర్యలు గురించి సలహా ఇవ్వడమైంది.