విశ్వ వ్యాప్తముగా మరియు భారత్ దేశంలో మొత్తంగా పెరిగే జనాభా మరియు పట్టనీకరణంతో పాటు డయాబెటిస్ రోగుల యొక్క సంఖ్య కుడా పెరుగుతుంది. డయాబెటిస్ రోగులలో క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ మరియు మూత్రంలో సంక్రమణ వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్ వల్ల జరిగే కిడ్నీ ఫెయిల్యూర్ పై సమాచారం రోగి ఎందుకు తెలుసుకోవాలి క్రానిక్ కిడ్నీ ఫైయిలర్ యొక్క కారణాలలో ముఖ్యమైనది డయాబెటిస్ ఒక్కటి. డయాలిసిస్ చేసుకుంటున్న ప్రతి 100 రోగులలో 35 నుండి 40 రోగులు కిడ్నీ పాడవడం వల్ల డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ కారణంగా రోగి కిడ్నీ పై చూపే ప్రభావాని అతి తొందరగా చికిత్స చేయడం ద్వార భయంకరమైన కిడ్నీ ఫైయిలర్ ని ఆపవచ్చు. డయాబెటిస్ కారణంగా రోగి కిడ్నీ పాడవడం ప్రారంభిస్తున్నపుడు దానిని సరిచేయడం సంభవ పడదు. కానీ శీగ్రముగా చికిత్స ప్రారంభించడం ద్వార డయాలిసిస్ ఇంకా కిడ్నీ మార్పిడి లాంటి ఖర్చుతో కూడిన ప్రక్రియను చాలాసమయం వరకు ఆపవచ్చు డయాబెటిస్ రోగులకు కిడ్నీ పాడైయ్యే అవకాశం ఎంత ఉంది డయాబెటిస్ రోగులను వేరు వేరు భాగాలగా విభజించబడినవి: టైప్-1 లేదా ఇన్సులిన్ డిపెన్డెంట్ డయాబెటిస్ (IDDM-Insulin Dependen Diabetes Mellitus) సాధారణముగా: తక్కువ వయసులో వెచ్చే డయాబెటిస్ . దీని చికిత్స కొరకు ఇన్సులిన్ తీసుకోవలసి ఉంటుంది. ఈ రకమైన డయాబెటిస్ లో చాలాఎక్కువ శాతం 30-35% రోగులలో కిడ్నీ పాడైయ్యే అవకాశం ఉంది. టైప్ 2 లేదా నాన్-ఇన్సులిన్ డిపెన్డెంట్ డయాబెటిస్ (N.I.D.D.M - Non-Insulin Dependen Diabetes Mellitus) డయాబెటిస్ ఉన్న అధిక శాతం రోగులలో ఉంటుంది. పెద్ద వయస్సులో ఈ రకమైన డయాబెటిస్ వచ్చే అవకాశం ఎక్కువ. ఇందులో ముఖ్యమైనది: మందుల సహాయంతో డయాబెటిస్ అదుపులో ఉంచుకోవచ్చు. ఈ రకమైన డయాబెటిస్ లో 10-40% శాతం రోగులలో కిడ్నీ పాడైయ్యే అవకాశం ఉంది. క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ కు ముఖ్య కారణం డయాబెటిస్ డయాబెటిస్ కిడ్నీకి ఎలా హాని కలిగిస్తుంది కిడ్నీలో ప్రతి నిమిషానికి 1200 మి.లీ. లీటర్ రక్తం ప్రవహించి శుద్దీ చేయబడుతుంది. డయాబెటిస్ నియంత్రించ కుంటే 40% వరకు రక్త ప్రవాహం పెరుగుతుంది, దీని వల్లా కిడ్నీ అధిక శ్రమ చేయవలసి ఉంటుంది అది కిడ్నీకి హానికరము. చాలాసమయం వరకు ఇలా కిడ్నీకి రక్త ప్రవాహము పెరిగి కిడ్నీకి హాని కలుగవచ్చు. అధిక రక్తపోటు ఉంటే కిడ్నీపై ఒత్తిడి పెరిగి ఇంకా క్షీనిస్తుంది. కిడ్నీ యొక్క క్షీనత కొత్తలో మూత్రములో ప్రోటీన్ వస్తుంది. ఇది ముందు జరగబోయే కిడ్నీ హానికి సూచన. అవసరము కన్నా తక్కువ మోతదులో శరీరం నుండి రక్తము మరియు నీరు రావడం, ఫలితముగా శరీర బరువు పెరగడంతో రక్తములో ఒత్తిడి పెరుగుతుంది. కిడ్నీకి అధిక హాని అయినప్పుడు దాని శుద్దీ కరణ క్రమంగా తగ్గుతుంది మరియు రక్తములో క్రియాటినిన్ ఇంకా యూరియా పెరుగడం ప్రారంభిస్తుంది. ఈ స్థితిలో రక్త పరీక్ష చేయడం ద్వార క్రానిక్ కిడ్నీ ఫైయిలుర్ ని కనుక్కోవచ్చును. . దయాలిసిస్ చేసుకొనే ప్రతి మూడు రోగులలో ఒక్కరికి కిడ్నీ పాడైనందు వల్ల డయాబెటిస్ వస్తుంది. డయాబెటిస్ వల్ల కిడీపై ప్రమాదం ఎప్పుడు ఎలాంటి రోగులపై ఉంటుంది డయాబెటిస్ ఉన్న ఏడు నుండి పది సంవత్సరాల తరువాత కిడ్నీకి హాని జరుగుతుంది. డయాబెటస్తో భాద పడుతున్న రోగుల కిడ్నీ పై ఏ ప్రభావం చూపుతుందో అంచనా వేయడం చాలా కష్టం. క్రింద తెలుపబడిన పరిస్థితిలో కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యే ఆవశ్యము ఎక్కువ: చిన్న వయస్సులో డయాబెటిస్ వచ్చినప్పుడు చాలా సమయం వరకు డయాబెటిస్ ఉన్నప్పుడు. చికిత్సలో ఇన్సులిన్ అవసరం పడినప్పుడు. డయాబెటిస్ ఇంకా రక్త ఒత్తిడి అదుపులో లేనప్పుడు. మూత్రములో ప్రోటీన్ వస్తునప్పుడు. డయాబెటిస్ కారణముగా రోగి కళ్లకు హాని కలిగినప్పుడు (డయాబెటిక్ రేటినోపతి) కుటుంబములో ఎవరికైనా డయాబెటిస్ కారణముగా కిడ్నీ ఫెయిల్యూర్ అయినప్పుడు డయాబెటిస్ కారణముగా కిడ్నీకి అయ్యే హాని లక్ష్యణాలు మొదట్లో కిడ్నీ వ్యాధి యొక్క ఎ లక్షణాలు కనిపించవు. డాక్టర్ ద్వార చేయించుకున్న మూత్ర పరీక్ష లో అల్బుమిన్(ప్రోటీన్) ఉండటం కిడ్నీ వ్యాధి యొక్క మొదటి లక్ష్యణం. మెల్లగా రక్త ఒత్తిడి పెరుగుతుంది మరియు కాళ్ళు ముఖంలో వాపు కనిపిస్తుంది. డయాబెటిస్ కి అవసరమైన ఇన్సులిన్ తగ్గుతుంది. ముందు ఎంత మోతాదులో డయాబెటిస్ అదుపులోఉండలేదో తరువాత అదే మోతాదుతో డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. మూత్రములో చెక్కర తగ్గడం. కిడ్నీలు చాలా పాడై పోయినప్పుడు చాలారోగులలో మందులు తీసుకోకుండానే డయాబెటిస్ నియంత్రణలో ఉంటుంది. ఇందువల్ల చా లారోగులు డయాబెటిస్ తగ్గిపోయిందని సంతోషముగా ఉంటారు. కానీ ఇది కిడ్నీ ఫెయిల్యూర్ యొక్క లక్షణం కావచ్చు. కళ్ళపై డయాబెటిస్ ప్రభావంతో లేజర్ చికిత్స చేయించుకునే ప్రతి ముగ్గురు రోగులలో ఒకరికి భవిషత్తులో కిడ్నీ పాడైయ్యే అవకాసము ఉంది. రక్తములో చెక్కర మాత్రములో తగ్గుదల లేదా డయాబెటిస్ బాగుపడటం కిడ్నీ ఫైయిలుర్ యొక్క లక్షణాలు కావచ్చు. కిడ్నీ పాడవడం పాటు రక్తములో క్రియాటినిన్ మరియు యూరియా మాత్ర పెరుగుతాయి. వీటితో పాటు క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలు కనిపిస్తాయి. డయాబెటిస్ ప్రభావము కిడ్నీ పై ఉండకుండా ఏ విధంగా ఆపవచ్చు డాక్టర్ తో క్రమముగా చెకప్ చేయించుకోవడం. డయాబెటిస్ మరియు హై బ్లడ్ ప్రెషర్ పై నియంత్రణ త్వరగా నిర్ధారించడానికి పరీక్ష చేయించుకోవడం. ఇతర సలహాలు- క్రమముగా కసరత్తు చేయడం, గుట్కా పాన్, బీడీ, సిగరెట్ మరియు ఆల్కహాల్ సేవించటం చేయకూడదు. కిడ్నీ పై డయాబెటిస్ ప్రభావము ఉన్న తక్షణము ఏ విధంగా నిర్ధారించవచ్చు? ఉత్తమమైన పద్దతి మూత్రములో మైక్రోఅల్బుమినురియా యొక్క పరీక్ష. సరళమైన పద్దతి మూడు నెలలలో ఒకసారి బ్లడ్ ప్రెషర్ మరియు మూత్రములో ఆల్బమిన్ ని పరీక్షించడం. ఇది సరళమైన తక్కువ ఖర్చుతో కూడిన పద్ధతి మరియు అన్ని ప్రదేశాలలో అందుబాటులో ఉన్నది. ఏ లక్షణాలు లేనప్పటికీ బ్లడ్ ప్రెషర్ మరియు మూత్రములో ఆల్బమిన్ పోవడం కిడ్నీ పై డయాబెటిస్ ప్రభావము యొక్క సంకేతాలు. మూత్ర ములొ మెక్రోఅ ల్బుమిసుయా యుక్క్ పరీక్ష కిడ్ని పై డయాబెటిస్ యొక్క ప్రభావము తెలుసుకొనే శీఘ్రమైన మరియు ఉత్తమమైన పద్ధతి మూత్రములో మైక్రో అలుమినిరియా పరీక్షకు శ్రేష్టమైన పద్దతి ఏమిటి ఇది ఎప్పుడు మరియు ఎవ్వరు చేయించుకోవలెను? కిడ్నీ పై డయాబెటిస్ యొక్క ప్రభావము, సన్న ధార మూత్రములో మైక్రో అల్బుమినిరియా పరీక్ష ద్వార తెలుస్తుంది. ఇదియే శ్రేష్టమైన పద్ధతి ఎందుకంటె ఇట్టి అవస్థలో సన్నగా అయినప్పుడు చికిత్స ద్వార డయాబెటిస్తో కిడ్నీకి కలిగే దుష్ర్పబవమును అంతము చేయవచ్చును. ఈ పరీక్ష టైప్- 1 డయాబెటిన' (IDDM) రోగులలో రోగ నిర్ధారణ అయిన ఐదు సంవత్సరాల తరువాత ప్రతి సంవత్సరం తీసుకోవాలని సలహా ఇస్తారు. కాని టైప్-2 డయాబెటిస్ (NIDDM) లో రోగ నిర్ధారణ అయినప్పటినుండి ప్రతి సంవత్సరము పరీక్ష చేయించుకోవాలని సలహా ఇస్తారు. మైక్రో అల్బుమినిరియా పరీక్ష పాజిటివ్ రావడం డయాబెటిస్ రోగి యొక్క కిడ్నీ సంభందిత వ్యాధులకు మొదటి సూచన మరియు కిడ్నీని రక్షించటానికి నివారణ చికిత్స ఆవశ్యకమని సూచన. డయాబెటిస్ కిడ్నీపై చూపే ప్రభావము యొక్కఉపచారము డయాబెటిస్ పై సరియైన నియంత్రణ ఏల్లప్పుడు ఉంచుకోవాలి. ఎల్లప్పుడు అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవాలి. ప్రతి దినము బ్లడ్ ప్రెషర్ ని పరిక్షించుకొని వ్రాసి ఉంచవలెను. రక్తములోని ఒత్తిడిని 130/80 కన్నా అధికముగా ఉండకుండా చూసుకోవాలి, ఇది కిడ్నీ యొక్క కార్యదక్షతను స్థిరముగా ఉంచడానికి ఒక మహాత్తరమైన ఉపచారము. A.C.E.I ఉపయోగించడం ద్వారా ఇది రక్తములోని ఒత్తిడిని తగించడమే కాకుండా కిడ్నీకి కలిగే నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. ప్రత్యేకమైన మందుల ద్వారా రక్తములోని ఒత్తిడి పై ఒక ఉత్తమమైన ఉపచారమునకు తాళంచెవులు దురద తగ్గటానికి డైయురిఒటిక్స్ మందును మరియు ఆహారములో ఉప్పు మరియు నీళ్ళ తక్కువగా తీసుకోవాలని సలహా ఇస్తారు. ఎపుడైతే రక్తములో యూరియా మరియు క్రియాటినిన్ మాత్రలు పెరిగినప్పుడు జరిపే ఉపచారములు క్రానిక్ కిడ్నీ ఫెల్యుర్ యొక్క ఉపచారము విషయములో చర్చించబడినవి, ఇవ్వన్ని రోగి చేయవలసి ఉంటుంది. కిడ్నీ ఫైల్యుర్ తరువాత డయాబెటిస్ ఇచ్చే మందులలో మార్పులు కేవలము రక్తములోని చక్కర పరిక్ష రిపోర్ట్ ఆధారముగా చేయాలి. మూత్రములొని చక్కర పరీక్ష ఆధారముగా మందులో మార్పులు చేయరాదు. కిడ్నీ ఫైలుర్ తరువాత సాధారణముగా డయాబెటిస్ తీసుకొనే మందుల యొక్క మోతాదును తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. డయాబెటిస్ కొరకు పెద్ద సమయమునకు ప్రతిగా తక్కువ సమయం వరకు ప్రభావము చూపే మందులు చాల ప్రసిద్ధి చెందినవి. సరియైన నియంత్రణ కొరకు రోగులకు ఇన్సులిన్ వాడుక డాక్టర్లు చాల వరకు ఇష్టపడుతారు. బయగుయనైడస్(మేతఫోర్మిన్) మందు కిడ్నీ ఫెల్యూర్ రోగులకు ప్రమాదకరమైనందు వల్ల ఆపివేయ బడుతుంది. కిడ్నీ పూర్తిగా పనిచేయడం ఆపివేసినప్పుడు, మందులు తీసుకుంటున్న కుడా రోగి యొక్క సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ಇಟ್ಟಿ పరిస్థితిలో డయాలిసిస్ లేదా కిడ్నీ మార్పిడి అవసరము పడుతుంది కిడ్నీ ఫెల్యూర్ తరువాత డయాబెటిస్ ఇచ్చే మందులలో మార్పులు చేయడం చాల అవసరం.