ఐ ఆర్ డి ఎ నిర్ధారించినట్లుగా పాలసీ దారులకి సేవలందించ డానికి పట్టే సమయం సేవ గరిష్టంగా పట్టగల సమయం సాధారణ విషాయాలు ప్రపోజల్ ను ప్రాసెస్ చేయడం మరియు రిక్వైర్మెంట్ / పాలసీ జారీకి/ రద్దుతో సహా నిర్ణయాన్ని తెలియజేయడం 15 రోజులు ప్రపోజల్ కాపీ పొందడానికి పాలసీని జారీచేసిన తరువాత తప్పులు/ ప్రతి పాదన జమను తిరిగి ఇవ్వడం గురించిన అభ్యర్ధనలు మరియు 30 రోజులు నాన్ – క్లెయిమ్ సంబంధిత సేవ అభ్యర్ధనలు 10 రోజులు సరెండర్ విలువ/వార్షిక మంజూరు మొత్తం (ఏన్యుటి) /పింఛను ప్రక్రియకు లోను చేయడం 10 రోజులు మెచ్యూరిటీ దావా/సర్వైవల్ ప్రయోజనం/జరిమానా వడ్డీ చెల్లించక పోవడం. 15 రోజులు దావాను సమర్పించిన తరువాత దావా అవసరాలను తెలియజేయడం విచారణ అవసరం 15 రోజులు లేకుండా మరణ దావా పరిష్కారం/మరణ దావా పరిష్కారం/త్రోసిపుచ్చడం, 30 రోజులు విచారణ చేయవలసిన అవసరంతో 6 నెలలు సాధారణ బీమా 30 రోజులు సర్వే నివేదిక సమర్పణ బీమా కంపెనీ అనుబంధ నివేదిక కోరడం మొదటి / 15 రోజులు అనుబంధ నివేదిక అ0దుకున్న తరువాత దావా పరిష్కారం నిరాకరణ నిరాకరణ 30 రోజులు ఫిర్యాదులు 3 రోజులు ఫిర్యాదు అందినట్లు సమాచారం తెలియ జేయడం ఫిర్యాదుని పరిష్కరించడం 15 రోజులు ఆధారము:కృషి విజ్ఞాన కేంద్రము కేంద్రీయ మెట్ట వ్యవసాయ పరిశోధన సంస్థసంతోష్ నగర్ సైదాబాద్ హైద్రాబాద్.