ఆహారాన్ని, అందులోని పోషకాలను పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు అంటూ వేర్వేరు ప్రాతిపదికలపై విభజించవచ్చు. అయితే రంగుల ప్రాతిపదికన మనం పదార్థలన్నిటినీ విడదీసి, వాటివల్ల కలిగే ప్రయోజనాలను ఒకసారి పరిశీలిద్దాం... ఆకుపచ్చటి పళ్లు / కురగాయల్లో... అవోకాడో, గ్రీన్ ఆపిల్, గ్రీన్ గ్రేప్స్, కివీ ఫ్రూట్ వంటి పండ్లు, బ్రకోలీ, గ్రీన్ క్యాబేజీ, ఆకుపచ్చగా ఉండే అన్నీ ఆకుకూరలు, ఆకుపచ్చగా ఉండే బెండ, దోస, బీన్సుతో చాలా ఉపయోగాలున్నాయి. ఆధారము: పోర్టల్ విషయ రచన భాగస్వామి