నియోప్లాస్టిక్ (రూపరహితమైనది)గా ఉండడం గాని, మంటగా ఉండడం గాని, విష పదార్ధంగా గాని ఉండని థైరాయిడ్ గ్రంధి పరిమాణంలో పెరుగుదలగా నిర్వచిస్తారు. సామాన్యంగా థైరాయిడ్ గ్రంధిని స్పర్శ ద్వారా లేదా మనస్సుద్వారా స్పష్టంగా తెలుసుకోలేము. థైరాయిడ్ గ్రంధి బొటనివ్రేలి చివరి భాగం కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే ఆ వ్యక్తికి గొయిటర్ ఉన్నట్లుగా పరిగణిస్తారు. అయొడిన్ లోప రుగ్మతకు ప్రధాన లక్షణంగా ఉంటుంది.(ఐడిడి). ఎదుగుతున్నపిల్లలలోను, యుక్తవయస్కులకు, బడి వయస్సు పిల్లలలోను దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పురుషుల కన్నా స్త్రీలు ఎక్కువగా ఈ వ్యాధికి గురౌతారు. అయొడిన్ లోప రుగ్మతకు కారకాలు (ఐడిడి) - వాతావరణ పరిసరాల కారకాలు అయొడిన్ లోపానికి రెండు ముఖ్యమైన కారకాలు గలవు . అవి ఏవంటే వాతావరణంలో అయొడిన్ లోపం ప్రధాన పోషకాహారలోపం నుంచి అయొడిన్ లోపం వల్ల గొయిటర్ , థైరాయిడ్ నుంచి స్రావకం ఆగిపోవడంలేదా మానసిక లోపంతో శారిరక అవకరం ఏర్పడడం(క్రెటినిసమ్) వస్తాయి. (ఐడిడి)అయొడిన్ లోప రుగ్మతలు ఉత్తర భారత ఉప హిమాలయ ప్రాంతంలో ఒకేచోట నివసించే ప్రజలకు వచ్చే వ్యాధి (ఎండిమిక్). ప్రస్తుతం భారత దేశంలోఇతర ప్రాంతాలలోని కొత్త చోట్ల గుజరాత్ , మధ్యప్రదేశ్ , ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర, కేరళ మరియు కర్ణాటక రాష్ట్రాలలో ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలోదీనిని గుర్తించారు ఆహారంలో ఉండే గోయిట్రోజెన్లు అయొడిన్ జీవ క్రియలలో జోక్యం చేసుకునే ఒక రకమైన రసాయన పదార్ధాలే గోయిట్రోజెన్లు వాతావరణంలో కన్పించే కొన్ని గొయిట్రోజెన్లనే థయోసైనెట్స్ అంటారు. తీవ్రమైన కారకాలు గొయిటర్ ఫలితంగా హార్మోన్ సంయోజనం, హార్మోన్ స్రావకం మరియు ఉపరితల నిరోధకత, ఆనువంశికంగా , అంటువ్యాధి లోపాల వలన థైరాయిడ్ హార్మోన్ సంయోజనం ఆగిపోతుంది. ఏదేమైనప్పటికినీ విరివిగా ఉండే తీవ్రకరకాల వలన గొయిటర్ వస్తుంది. వివిధ రకాల వయస్సుల వారి పై గొయిటర్ ప్రభావం మానవ శరీరాభివృద్ధి దశల పై ఆధారపడి అయొడిన్ లోపం తో వచ్చే గొయిటర్ రకాలు కింద ఇవ్వబడ్డాయి పిండదశలో అప్పుడే పుట్టిన శిశువులో పెల్లలు మరియు కౌమార దశలోగలవారు యుక్తవయస్సు వారిలో • గర్భస్రావాలు • చనిపోయిన (మృత) శిశువులు • పుట్టుకతో వచ్చె శారీరక తేడాలు. • ఏడవ నెల గర్భిణీగా ఉన్నప్పుడు (ప్రాణం తో గల మొదటి వారం) మరణాలు పెరగడం • శిశుమరణాలు పెరగడం • నరాల సంబంధిత అభివృద్ధిలో లోపం • మ్యూకస్ వాపు- థైరాయిడ్ స్రావక లోపం వలన చర్మం గట్టిగా మారడం, వెంట్రుకలు లేకపోవడం కురుపు వంటి నిర్మాణాలు ఏర్పడి పెరుగుదల ఆగిపోవడం (మిక్సోడెమటస్ క్రెటిని జమ్) • మానసిక చలనాత్మక లోపాలు • పుట్టిన శిశువుకు వచ్చే గొయిటర్ • అప్పుడే పుట్టిన శిశువు (నియోనేటల్) కు వచ్చే రసాయనిక హైపో థైరాయిడజమ్ • గొయిటర్ • చిన్నతనం లోవచ్చే హైపోథైరాయిడి జమ్ • మానసిక కార్యకలాపాలు బలహీనమవడం • శారీరకాభివృద్ధి కుంటుపడడం • క్లిష్టమైన లక్షణాలతో కూడిన గొయిటర్ • హైపోథైరాయిడిజమ్ • మానసిక కార్యకలాపాలు తగ్గిపోవడం ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు