పంచదార మరియూ బెల్లం రసద్రవ్యాలు మరియూ ఆహారపదార్ధాలను నోటికింపుగా చేస్తాయి. ఇవి శక్తిని సరఫరా చేస్తాయి. బెల్లం లో కొంత ఇనుము ఉండవచ్చు శుద్ధిచేసిన పంచదార అతిగా వాడటం మానేయాలి లేకపోతే హృదయ సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది,,అలాగే పిల్లలకు దంతక్షయం ప్రాప్తిస్తుంది. ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు