కుసుమ శాస్త్రీయంగా కర్బమాస్ టింక్టోరియాస్ అని పిలువబడుతోంది. దీనిని ప్రపంచంలో వివిధ పేర్లతో పిలుస్తారు. హందీలో కుసుమ్, సంస్కృతంలో కసుంబా, కన్న డలో కుసుంబో మరియు కుసుబి, పంజాబీలో కార్డి మరియు ఉరూలో గుల్ రాంగ్ అని అంటారు. కుసుమ 4,000 సంవస్తరాకు పైగా సాగు చరిత్ర కలిగిన హర్షిక ప్రధాన నూనెగింజల పంట. కుసుమ పంట సాగుకు నీరు నిలవని, తేమను పిల్చుకునే నల్ల రేగడి, నీటి వసతి గల ఎర్ర గారప నేలలు అనుకులం. కుసుమ పంట 120 నుండి 130 రోజుల్లో కొత్తకు వస్తుంది. కుసుమ మొక్కలలో ఓషడ గుణాలున్నాయి కావునా దీనిని బహుళ ఉరయోగ రంటగా చెప్పుకోవచ్చు. కుసుమ నూనెలో 75-80శాతం లినోలిక్ ఆమలం, శరీర్ంలో కొవ్వు శాతం తగ్గించి గుండె జబ్బులు, శ్వాస సమస్యలు నియంత్రణకు ఉపయోగపడుతుంది. కుసుమలో రెండు ప్రదాన రాకలు సాగులో ఉన్నాయి; స్పైని (మళ్లతో కూడిన) మరియు నాన్-స్పైని (ముళ్ళు లేని) రకాలు. దీని పువ్వులు ప్రకాశవంతమైన పసుపు, తెలుపు, నారింజ లేదా ఎరుపు వంటి రంగులలో వస్తాయి మరియు వాట చుట్టు ముల్లులు ఉంటాయి. శతబ్దాలుగా సంప్రదాయం ఆయుర్వేద మరియు భారతియ ఔషధాలలో కుసుమ పువ్వులు ఉపయోగిస్తున్నారు. తర్వత కాలంలో వివిధ రాకల పంట నూనెలు రావడంతో కుసుమ సాగు కొంతవరకు కుంటుపడింది. దశబ్దకాలం నుండి కుసుమలోని ఉపయోగాలపై అవగాహన పెరగడం మరియు చైనాలో ఇటీవలి ఆపిష్కరణలు ఈ పువ్వుల ఔషధ గుణాలను కుసుమ పువ్వు రేకుల రంగు ఇటాలియన్, ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వంటకల్లో సువాసన మరియు రంగు కోసం ఉపయోగిస్తున్నారు. కుసుమ పువ్వు రేకుల రంగు, వంటలలో, పనియాలలో మరియూ వివిధ శ్రమలు సుహాసన, మరియు రంగు కోసం ఉపయోగిస్తారు.