బియ్యం, గోధుమలతో పాటు చక్కగా దొరికే చిరుధాన్యాలు అయిన రాగులు, జొన్నలు, సజ్జలు కూడా వాడాలి.

ఎప్పుడు కందిపపప్పు వాడే బదులు పెసరపప్పు, శనగపప్పు కూడా వాడితే మంచిది.

ప్రతి వ్యక్తి రోజుకు కనీసం 100 మిల్లీలీటర్ల పాలు తాగాలి. అలాగే పిల్లలకు, గర్భిణీలకు, పాలిచ్చే తల్లులకు పాలు, పాలతో చేసే పదార్ధాల అవసరం ఎక్కువ.

18 సంవత్సరాలలోపు పిల్లలకు మాంసాకాతులు అధికంగా ఇవ్వాలి.

ప్రతి రోజు ఆకుకూరలు తప్పనిసరిగా తినాలి. కోసే మందు పదార్ధాలు బాగా కడగాలి.

పచ్చి కరగాయలు (దోస, టమేటా, క్యారెట్) తరచుగా తినాలి.

కూరగాలను కోసే ముందు కడగాలి.

చక్కగా దొరికే పళ్ళను ప్రతి రోజూ తింటే మంచిది.

అన్నం వండేటప్పుడు గంజి వంచకూడదు.

ఆహారంలో మరి ఎక్కువగా తీపి పదార్ధాలు వాడకూడదు.