దిగువన పేర్కొన్న రిక్రూట్మెంట్ ఫలితాలను ఏప్రిల్ 2023న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఖరారు చేసింది. సిఫార్సు చేసిన అభ్యర్ధులకు పోస్ట్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారాన్ని అందించడం జరిగింది. ఇతర అభ్యర్ధుల దరఖాస్తులను తగిన రీతిలో పరిగణించడం జరిగితే, అయితే వారిని ఇంటర్వ్యూకి పిలవడం/ పోస్టుకు సిఫార్సు చేయడం సాధ్యం కానందున విచారం వ్యక్తం చేశారు. జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారం : PIB