వ్యవసాయం, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ 2023 జూన్ 2వ తేదీ నాటికి వేసవి పంటల కింద ఏరియా కవరేజీ డేటా పురోగతిని విడుదల చేసింది. క్రమ సంఖ్య పంట విత్తు నాటిన విస్తీర్ణం: లక్షల హెక్టార్లలో ప్రస్తుత సంవత్సరం 2023 గత ఏడాది 2022 1 వరి 28.51 30.33 2 పప్పు ధాన్యాలు 19.86 19.11 a పేసర్లు 16.35 15.58 b మినుములు 3.26 3.25 c ఇతర దినుసులు 0.25 0.29 3 శ్రీ అన్న - ముతక తృణధాన్యాలు 12.10 11.73 a జొన్న 0.29 0.25 b సజ్జలు 4.80 3.99 c రాగి 0.14 0.21 d మొక్కజొన్న 6.86 7.28 4 నూనె గింజలు 10.26 11.11 a వేరుశెనగ 5.00 5.51 b పొద్దు తిరుగుడు 0.32 0.31 c నువ్వులు 4.61 4.52 d ఇతర నూనె గింజలు 0.32 0.77 మొత్తం 70.74 72.28 ఆధారం : PIB