రవాణా రంగానికి 70% డిజిలు వాడే లక్ష్యణం ఉంది. ఒక మంచి చోదనం లేక వాహన నియంత్రణా విధానం 20% వరకు ఇంధనాన్ని ఆదా చేయవచ్చు. ముఖ్య చాలక పొరపాట్లు సం. కారణం శాతం 1 అతి వేగం 42 2 దుడుకైన మరియు మోటైన చోదనం 39 3 హటాత్ త్వరణం 30 4 జాక్ రాబిట్ మొదలు 12 5 ముందుగా ఊహించని కారణంగా భయంకరంగా మరియు ఒక్కసారిగా ఆపటం 37 6 తప్పుడు గేరు ఎంచుకోవటం 30 7 క్లచ్ రైడింగ్ 27 8 వాహనం వాలు ఆపడానికి క్లచ్ ను ఉపయోగించటం 12 9 అనవసర ఐడలింగు 12 పిసిఅర్ఏ-చోదక మెళకువలు చివరి గేరులో 45-55 కి/గం వేగంతో నడపాలి. ఎంతవేగంగా వెళితే అంత గాలి నిరోదాన్ని మీ వాహనం ఎదుర్కోంటుంది. మీరు 60 కి/గం వెళితే మీరు ఇందనాన్ని వ్యర్థం చెస్తారు. ఇండియను వాహనాలపై జరిపిన పరీక్షలు 80కి/గం వెళ్లే వాహనాలకంటే 45-55 కి/గం వెళ్లే వాహనాలు 40% ఎక్కువ మైలేజీ ఇస్తాయని రుజువు చేసాయి. గుర్తుంచుకో - అనవసరంగా త్వరణం చేయటం త్వరణం ఆపటం తప్పించు. వేగం తగ్గించటం వలన మార్చగలిగే సమయంలో చేప్పుకోతగ్గ పెరుగుదల ఉండదు అని పరిక్షలు చూపిస్తున్నాయి. చాలామంది అనుకునే దానికంటే చాలా తక్కువ. మీ ఇంజనును ఆరోగ్యంగా ఉంచు - మీ వాహనాన్ని తరచూ ట్యూనింగ్ చేయటం వలన 6% ఆదా అవుతుందని చాలా వాహనాలపై జరిపిన పరీక్షలు నిరూపించాయి. మీ వాహనం నల్లని పొగను వదులుతుంటే, తక్కువగా లాగేశక్తి ఉంటే మరియు ఎక్కువ పరిమాణము నూనెను వాడుతుంటే వెంటనే పెరున్న వాహనశాలలో చూపించండి. ఆలస్యం, పెట్రోలు మరియు నూనేతో చూస్తే, సమగ్ర పరిశీలనా మరమత్తు కంటే ఎక్కువ వ్యయభరితమైందని నిరూపణ అవ్వోచ్చు. గుర్తుంచుకో - ప్రతి 5000కి.మి.లకు మీ వాహనాన్ని సేవ చేయించు వాహనాన్ని మొదలు పెట్టేటప్పుడు, క్లచ్చును తటస్థ గేరుకు నొక్కు మీరు గేరు మార్చే టప్పుడు మాత్రమే క్లచ్చును ఉపయోగించండి. క్లచ్చు రైడింగు శక్తి వృధా మరియు క్లచ్చ్-లైనింగుల నష్టానికి కారణం కావచ్చు. గుర్తుంచుకో - చేతి బ్రేకును ఎత్తులో ఆగినప్పుడు ఉపయోగించు మరియు బయలుదేరేముందు దానిని తీసివేయటం మరవొద్దు. క్లచ్చు మరియు త్వరణాన్ని అభిసంధానించి వాహనాన్ని కదలకుండా ఉంచకు ఎందుకంటే అది ఇంధనాన్ని వ్యర్థం చేస్తుంది. సరియైన గేరులో నడపు- తప్పుడు పద్ధతిలో గేరు మర్చటం 20% ఎక్కువ ఇంధనం ఖర్చుకు దారితీస్తుంది. ఒకటో గేరులో మాత్రమే వాహనాన్ని మొదలు పెట్టండి, మీరు వాలుదిగుతుంటే మాత్రం రెండో గేరులో ఉంచండి. గుర్తుంచుకో - పట్టణ చాలనానికి, ఇంజను బాగుంటుందని తెలిసినప్పుడు పైగేరుకు మార్చు. వీలైనంత త్వరగా టాప్ గేరుకు వచ్చేయి. ఎత్తు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఒకేగేరును ఉపయోగించు. గాలి వడపోత పరికరాన్ని తరుచుగా శుభ్రపరుచు - గాలి వడపోత పరికరం ఇంజను మలినం కావటాన్ని ఆపుతుంది. దుమ్ము ఇంజను త్వరగా చెడిపోవడానికి కారణం అవుతుంది మరియు ఇందనం వాడకాన్ని పెంచుతుంది. గుర్తుంచుకో - గాలి వడపోత పరికరం లేకపోతే గొట్టం రంధ్రము 45 మార్లు ఎక్కువ వేగంగా పాడవుతుంది. మీ టైరు వత్తిడిని గమనించండి- గాలి తక్కువగా ఉన్న టైరు తిరిగే నిరోధాన్ని పెంచుతుంది అది ఎక్కువ ఇంధన వాడకానికి దారితీస్తుంది. గుర్తుంచుకో - 25% టైరు వత్తిడి తక్కువ అయితే 5-10% ఇంధనం పైన 25% టైరు జీవితంపైన ఎక్కువ ఖర్చు అవుతుందని ప్రయోగాలు చూపిస్తున్నాయి. సిఫారసు వర్గం నూనె ఉపయోగించు - ఎదైనా ఒక వర్గం నూనెను వాడేముందు వాహన చేతిపుస్తకం మరియు ఉత్పాదకుని సలహాలు పరిశీలించండి. లాభాలు పెరగడానికి ఎప్పుడూ బహు వర్గ నూనెనే వాడండి. మామూలుగా ఓఈఎమ్ లు సలహా ఇచ్చిన విధంగా మీ ఇంజిను నూనెను మార్చండి. గుర్తుంచుకో - ఇంజను నూనెతోపాటు నూనె వడపోత పరికరాన్నిమార్చండి. తెలివైన చోదకానికి చిట్కాలు కింది నాలుగు చిట్కాలను అనుసరించటం వలన, తెలివైన చోదకంతో, 25% ఇందనాన్ని ఆదాచేసే అవకాశం ఉంది. మెళ్లిగా త్వరణాన్ని ఇవ్వు వేగ పరిమితులను అనుసరించు రాకపోకలను గమనించు కోస్టిక్ డిక్లరేట్ రవాణా వ్యవస్థలో ఇంధన పరిరక్షణ ఎక్కువ ఇధనం వాడే వినియోగ దారులలో రవాణా ఒకటి. కింద సూచించినవి రవాణా వ్యవస్థలో ఇంధన పరిరక్షణకు కొన్ని చిట్కాలు రవాణాలో ఇంధన పోదుపు చిట్కాలు సోంత వాహనాలను ఎక్కువగా వాడకండి. ప్రజా రవాణాను ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఉపయోగించండి. కారులో అధిక వస్తువుల బరువును తగ్గించండి. అరిగిన టైరు, వాహనం లోని అవసరంలేని సామాను, ప్రత్యేకంగా బరువైన అవసరంలేని సామానులు వాహన మైలేజీని తగ్గిస్తాయి. ఈ తగ్గింపు అధిక బరువు శాతం (వాహన బరువుకు సంబంధించి) పైన ఆధారపడి ఉంటుంది మరియు పెద్ద వాహనాల కంటే చిన్నవాహనాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపుతుంది. వాహనాల ఇంధన వడపోత పరికరాన్ని శుభ్రంగా ఉంచు మరియు ఇంధనాన్ని ఆదాచేయి. మీవాహనాన్ని సరిగా ఉంచడాన్ని మరవవద్దు. ఒక వాహనం సరిగా పని చేస్తున్నప్పుడు అది తొమ్మిది శాతం తక్కువ ఇంధనాన్ని ఉపయోగిస్తుంది మరియు తక్కువ విశవాయువులు మరియు హానికర వాయువులను వదులుతుంది. త్వరణ పెడలును ఫుట్ రెస్టు లాగా వాడకు నిముషం కంటే ఎక్కువ ఆగేకంటే, కారును తిరిగి మొదలు పెట్టడం ఎక్కువ ఇందన-పొదుపు. శిఫారసు చేసిన టైరు పీడనాన్ని కొనసాగించు. మూలము: ఎడ్యూగ్రీన్ వెబ్ సైట్