తుపాను ముందు పుకార్ లామా నమ్మవద్దు, ప్రశాంతంగా ఉందండి, బయపడ వద్దు. అత్యవసర కామ్యానికేషన్ కోసం మీ మొబైల్ ఫోన్లను కార్గే చేసుకుంటూ ఉందండీ. వటవరణ హెచ్చరిక కోసం SMS లెను గమనిస్తూ ఉందండి. మీ పత్రాలు/సర్టిఫికెట్లు మరియు విలువైన వస్తువులు వాటర్ ప్రూఫ్ కంటైవర్లు /కవర్ లో ఉంచండి. మీ ఇంటిని ముఖ్యంగా పైకప్పును ఏమైనా మరమ్మలు ఉంటె చేపట్టండి, ఇంట్లో పదువైన వస్తువులను వదులుగా ఉంచవద్దు భద్రపరచుకోండి. తుపాను సమయంలో & తరువాత మీ ఇల్లు సురక్షితం కాకపోతే, తుపాను ప్రారంభం కాకముందే సురక్షితమైన ఆశ్రయంకు చేరుకోండి . తలుపులు మరియు కిటికీలు మూసి ఉంచండి. న్యూన్ తెలుసుకోండి, అధికారికంగా సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్ళవద్దు. ఎలక్ట్రికల్ వెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి, అన్ని ఎలక్ట్రికల్ ఉపకరణాలు మరియు గ్యాన్ కాణేక్షలను తీసివేయండి. మత్స్యకారులకు జాగ్రత్తలు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దు. మొబైల్ ఫోన్లను అత్యవసర సమయం లో కామ్యానికేషన్ కు ఛార్జ్ చేసి ఉంచండి, SMS లను చూస్తూ ఉండండి. ఆధారం : APSDMA