మన అవసరాలను తీర్చుకోవడానికి వాన నీటిని నిలువ చేసుకొని ఉపయోగించడానికి అవసరమైన నిర్మాణాలను నిర్మించడం, నిర్వహించడం ఆనకట్టలు కట్టడం కంటే సులభమైనది. వీటి వలన భూగర్భ నీటిమట్టం మెరుగౌతుంది. ఈ పద్ధతులు మనకు కొత్తవికాదు పురాతన కాలం నుండి వస్తున్నవి. ఉదాహరణకు హరప్పాకాలంలోని దోలా వారియాలు , పశ్చిమ హిమాలయాలలోని కుల్ నీటి పారుదల , జైసల్మేర్ లోని ఖాదిన్లు , రాజస్థాన్ లోని జోహాద్ మరియు తన్కాలు మొదలైనవి. మారిత సమాచారం పి.డి.ఎఫ్. రూపంలో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము: టీచర్స్ అఫ్ ఇండియా