ఇంధన సామర్థ్య పరికరాలకు మారండి లైటింగ్ మీ ఇంటిలో కేవలం 5 అధిక శక్తి సమర్థ దీపాలను అమర్చండి. ఈ విధంగా చేయడం వలన 37 నుంచి 278 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 37-278 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 3-27 అదనపు చెట్లకు సమానం. వార్షిక విద్యుత్ బిల్లులు రూ 266 నుంచి 2014 తగ్గుతుంది విద్యుత్ ఉపకరణాలు BEE 5 స్టార్ రేటింగ్ గృహోపకరణాలు కొనుగోలు చేయండి ఒక BEE 5 స్టార్ రేటింగ్ రిఫ్రిజిరేటర్ ఉపయోగించటం 101 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గిస్తుంది సుమారు రూ 730 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గుతుంది 101 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 10 అదనపు చెట్లకు సమానం. BEE 5 స్టారు రేటింగ్ స్ప్లిట్ ఎయిర్ కండిషనర్లు (1.5 టన్నులు) ఉపయోగించంటం ఒక ఎయిర్ కండీషనరు 197 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది 197 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 19 అదనపు చెట్లకు సమానం ఎయిర్ కండీషనరు రూ 1428 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గుతుంది. BEE 5 స్టార్ రేటింగ్ ఫ్యానులను ఉపయోగించటం ప్రతి ఫ్యాను 46 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది 46 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 4 అదనపు చెట్లకు సమానం. ప్రతి ఫ్యానుకు రూ 334 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గుతుంది సౌర శక్తికి వెళ్లు సోలార్ ఫోటోవోల్టాయిక్ శక్తిని మీ ఇంటికి ఉపయోగించండి- ఒక 640 Wp ఫోటోవోల్టాయిక్ ప్యానెల్ ఉపయోగించి సంవత్సరంలో 300 రోజులు 5 ట్యూబు లైట్లను మరియు 3 ఫ్యానులను ఉపయోగించవచ్చు. 617 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గించవచ్చు రూ 4480 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించవచ్చు 617 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 61 అదనపు చెట్లకు సమానం విద్యుత్ సరఫరాలో అంతరాయ సమయంలో మీ విద్యుత్ అవసరాలు కోసం సౌర ఇన్వర్టరును వాడండి - ఒక 1 kWp ఫొటోఓల్టాయిక్ పానెలు, 5 గంటలు సూర్యరశ్మి ఉంటే, 4 కిలో వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఇది దాదాపు 10 m2 విస్తీర్ణాన్ని తీసుకుంటుంది. ఒక 1kWp వ్యవస్థ, 984 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది 984 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 98 అదనపు చెట్లకు సమానం 25 సంవత్సరాలు రూ 7140 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు సోలార్ వాటర్ హీటరును అమర్చుకొండి 687 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది 687 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 68 అదనపు చెట్లకు సమానం రూ 4986 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గుతుంది వోల్టేజ్ స్టెబిలైజర్లు అవసరం లేని పరికరాలకు వాటిని కొనవద్దు 359 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది 359 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 36 అదనపు చెట్లకు సమానం రూ 2606 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గుతుంది శక్తి సామర్థ్యాన్ని అభ్యసించండి గీజరులో ఉష్ణోగ్రత సెట్టింగులను మార్చండి గీజరులు 60 °C ఫ్యాక్టరీ సెట్టింగుతో వస్తాయి. కానీ 40 °C నీటితో సౌకర్యవంతమైన స్నానం చేసుకోవచ్చు. 172 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గిస్తుంది 172 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 17 అదనపు చెట్లకు సమానం. 1247 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించకోవచ్చు సమర్ధవంతంగా గీజరును ఉపయోగించండి వెంటవెంటనే స్నానం చేయండి మరియు అవసరాని కంటే ఎక్కువ గీజర్ నడపకండి 344 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గిస్తుంది 344 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 34 అదనపు చెట్లకు సమానం రూ 2493 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు కలిసి తినండి ఒకే సారి ఆహారాన్ని తినండి. 5 నిమిషాలు అయినా సరే మైక్రోవేవ్ ఓవెన్ అనవసరమైన ఉపయోగాన్ని తగ్గించండి. 30 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గించవచ్చు 30 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 3 అదనపు చెట్లకు సమానం రూ 217 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించుకొండి వాషింగ్ మెషీనులో శీతల చక్రం ఉపయోగించండి వేడి ఉతుకు కోసం నీటిని వేడి చేయడానికి అవసరమైన శక్తి ఎక్కువ. అందువలన దానిని తగ్గించండి. వారానికి కేవలం రెండు సార్లకు వేడి ఉతుకు విధానాలను వాడండి. 64 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 64 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 6 అదనపు చెట్లకు సమానం రూ 464 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించకొండి ఎండలో మీ బట్టలను ఆరబెట్టుకొండి కేవలం ఒకసారి డ్రైయరులో కాకుండా ఎండలో ఆరబెట్టిన బట్టలతో చాలా తేడా ఉంటుంది. 371 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గుతాయి 371 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 37 అదనపు చెట్లకు సమానం రూ 2692 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గుతాయి రిమోట్ తో కాకుండా ప్లగ్ పాయింట్ వద్ద అన్ని ఉపకరణాల స్విచ్చులను ఆపండి మీరు TV ఆఫ్ చేసినప్పుడు HD సెట్ టాప్ బాక్సును ప్లగ్ పాయింట్ వద్ద ఆపండి 135 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 135 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 13 అదనపు చెట్లకు సమానం రూ 977 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించుకోవచ్చు TV చూడటం లేదా వస్థువులతో ఆడే బదులుగా బయటకు వెళ్లు లేదా ఆడుకో 22-89 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు. 22-89 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 2-9 అదనపు చెట్లకు సమానం రూ 159-643 వార్షిక విద్యుత్ బిల్లు తగ్గించవచ్చు. చదువుకునే టప్పుడు టేబులు ల్యాంపు ఉపయోగించండి. ఇది మంచి పని ఆధారిత లైటింగును అందిస్తుంది. 57 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గుతాయి 57 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 5 అదనపు చెట్లకు సమానం. రూ 413 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించవచ్చు వాడకంలో లేని లైట్లు మరియు ఫ్యానులను ఆపివేయి 26 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 26 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 2 అదనపు చెట్లకు సమానం రూ 186 వార్షిక విద్యుత్ బిల్లులు తగ్గించవచ్చు ట్రెడ్మిల్ పై నడిచే బదులుగా ఒక ఒక గంట యోగ చేయండి 446 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 446 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 44 అదనపు చెట్లకు సమానం. రూ 3238 వార్షిక విద్యుత్ బిల్లును తగ్గించవచ్చు నీటిని సంరక్షించు నీటిని సమర్థవంతంగా పంపే షవరులను మరియు రెగ్యులేటర్లు బిగించండి. జాగ్రత్తగా నీటి ఉపయోగించండి. 75-189 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 75-189 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 7-19 అదనపు చెట్లకు సమానం స్నానపు ఫ్లష్ ట్యాంకులు మార్చండి 39-99 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 39-99 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 4-10 అదనపు చెట్లకు సమానం వాననీటిని హార్వెస్ట్ చేయి 40 రోజులు రోజుకు 1000 పైగా లీటర్లు వర్షపాతం హార్వెస్ట్ చేయి అరగంట లో, 100 m2 గల పైకప్పు 25 mm/hr ధారాపాతంగా కురిసే వర్షంలో 1000 లీటర్ల హార్వెస్ట్ చేయవచ్చు 27-68 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 27-68 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 2-7 అదనపు చెట్లకు సమానం ఇంధన సామర్ధ్యం పెంచండి రోజూ వాహనం టైర్లలో గాలి పరిశీలించండి 140 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గించవచ్చు 140 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గింపు 14 అదనపు చెట్లకు సమానం రూ 3864 వార్షిక ఇంధన ఖర్చులను తగ్గించవచ్చు ట్రాఫిక్ ఎరుపు లైట్లు వద్ద జ్వలన ఇగ్నీషను ఆపండి 85-122 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 85-122 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 8-12 అదనపు చెట్లకు సమానం రూ 2532-3351 వార్షిక ఇంధన ఖర్చులు తగ్గించవచ్చు. రహదారులపై స్థిరమైన 45 km/hr వద్ద డ్రైవింగు చేస్తే మంచి ఇంధన పొదుపును అవుతుంది. రహదారిపై 500 కిలోమీటర్ల డ్రైవింగులో 32 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గుతాయి 32 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 3 అదనపు చెట్లకు సమానం రూ 356 వార్షిక ఇంధన ఖర్చులు తగ్గించవచ్చు మీరు తక్కువ దూరం వెళ్ళే అవసరం ఉంటే నడవండి. డ్రైవ్ చేయకండి 9-63 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 9-63 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 1-6 అదనపు చెట్లకు సమానం రూ 271-1712 వార్షిక ఇంధన ఖర్చులు తగ్గించవచ్చు వృథాను తగ్గించండి ఆహారాన్ని వృధా చేయకండి కేవలం 1 kg/రోజుకు ఆహార వ్యర్థాలను తగ్గించండి 118-470 కిలోల వార్షిక CO2 ఉద్గారాలు తగ్గుతాయి. 118-470 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 11-47 అదనపు చెట్లకు సమానం మీరు షాపింగ్ వెళ్ళేటప్పుడు తిరిగి ఉపయోగించదగిన బ్యాగును తీసుకు వెళ్ళండి. అదనపు ప్యాకేజింగును అనుమతించకు మరియు వీలైనంత ఎక్కువగా తిరిగి సంచులను ఉపయోగించు రోజు ఒక్క కాగితం లేదా ప్లాస్టిక్ బ్యాగును తగ్గించండి 11-28 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 11- 28 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 1-2 అదనపు చెట్లకు సమానం వంటగదిలో ఇంధన సామర్ధ్యాన్ని ఆచరణలో పెట్టు రోజూ వంటపాత్రను ఉపయోగించండి 135 కిలోల వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు 135 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 13 అదనపు చెట్లకు సమానం రూ 1265 వార్షిక ఇంధన ఖర్చులు తగ్గించవచ్చు సమర్థవంతమైన వంట పద్ధతులను ఉపయోగించండి ప్రతి రోజు 20 నిమిషాలు గ్యాస్ వినియోగాన్ని తగ్గించండి 67 కిలోల వార్షిక CO2 ఉద్గారాల తగ్గింపు 6 అదనపు చెట్లకు సమానం రూ 632 వార్షిక ఇంధన ఖర్చులు తగ్గించవచ్చు ఇంధన పొదుపుకోసం బయోమాస్ కుక్ స్టవ్ వాడండి. కలప మరియు సమయాన్ని తగ్గించండి. ప్రతి 1220 కిలోలకు సమానమైన వార్షిక CO2 ఉద్గారాలను తగ్గించవచ్చు ఇంధన సామర్థ్య వంట పద్ధతులు: వంట పాత్రలు మరియు ప్యానులను మూతలతో మూయండి ఆహారం బాష్పీభవనం మొదలవగానే ఒకసారి మంట తగ్గించండి నీటిని వంటకు అవసరమైన పరిమాణంలో ఉపయోగించండి గ్యాస్ తిప్పేముందే అన్ని పదార్థాలను చేతిలో సిద్ధంగా ఉంచుకొండి పెద్ద అడుగు ఉన్న పాత్రలను ఉపయోగించండి ఫ్రిజ్జు లోనుంచి తీసిన ఆహారాన్ని వేడిచేసే ముందు గది ఉష్ణోగ్రతకు రానీయండి క్రమం తప్పకుండా బర్నర్లను శుభ్రం చేయండి వంట ముందు కొచెం సేపు బియ్యం, పప్పు మొదలైనవి నాన పెట్టండి కలిసి భుజించటం వలన ఆహారాన్ని ఎక్కువ సార్లు వేడి చేయవలసిన అవసరం ఉండదు. మూలం :తక్కువ కార్బన్ లైఫ్ స్టైల్స్ టూల్ కిట్