విద్యుత్ భద్రతా వారము సందర్భముగా తెలంగాణా ప్రభుత్వము , ఎలక్ట్రికల్ ఇంస్పెక్టరేట్ వారిచే విడుదల చేయబడిన భద్రతా సంభతమైన సూచనలు:

విద్యుత్ షాక్ ప్రాణాంతకము కావచ్చు. విద్యుత్ స్తంభాలను, సపొర్ట్ వైరులను, తెగిపడిన విద్యుత్ తీగలను ముట్టుకో కూడదు. ముఖ్యముగా వర్షా కాలములో ఈ విషయములో ఎక్కువ జాగ్రత్త తీసుకొనవలెను.

ఇంటిలోని విద్యుత్ పరికరములను

తడి గుడ్డలను విద్యుత్ తీగలమీద, సపోర్ట్ తీగలమీద వేళ్ళాడవేయకండి.

సరిఅయిన రేటింగ్ కల ఇ ఎల్ సి బి (ELCB) లను మెఐంటిలోని గీజర్లకు, వాటర్ హీటర్లకు, వంటగదిలో వాడే విద్యుత్ పరికరాలకు ఉపయోగించండి- మీ కుటుంబ సభ్యులను

3 పిన్నుల ప్లగ్ సాకెట్లనె వాడండి – అపాయమును తొలగించండి

తడీగా ఉన్న సమయాలలో విద్యుత్ స్తంబములను ముట్టు కొనకండి

సరి అయిన ఎం సి బి /. ఇ ఎల్ సి బి (MCB/ELCB) లను వాడండి-

ఇంట్లో ఎలక్ట్రికల్ వైరింగ్ పనులు,/ రిపైర్ పనులు, ఎరక్షన్ పనులు – లైసెంసెడ్ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ద్వారా నే చేయించు కొనండి.

నాణ్యత గల వైర్లు ,ఉపకరణములనే ఉపయోగించండీ- ప్రాణాంతకమయిన విద్యుత్ దుర్ఘటలనుంచి, నిప్పుతోకూడిన దుర్ఘటలనుంచి తప్పించుకొనండి.

సురక్షితమైన ఉపకరణములను వినియోగించండీ – విద్యుత్ దుర్ఘటలనుండి తప్పించుకొండి

తగిన లైన్ క్లియరెంస్ ను ఉపయోగించుకొనండీ -- విద్యుత్ దుర్ఘటలనుండి తప్పించుకొండి.

ఆధారం : తెలంగాణా ప్రభుత్వము ఎలక్టికల్ ఇన్స్పెక్టరేట్