పేదవాడికి లైట్ల కొనుగోలు ఖర్చు తగ్గించేందుకు భారత ప్రభుత్వ ఈ పథకాన్నిప్రవేశ పెట్టినది. విద్యుత్ ను ఉత్పత్తి చేయడం కన్నా పొదుపు చేయడం కష్టము. అయితే ప్రజలు కూడా ఈ పథకం భాగస్వాములైతేనే పొడుపు చేయడం సాధ్యము. 2016 కల్లా భారత ప్రభుత్వం 100 నగరాల్లో గృహ , వీధి దీపాలకు ఎల్ఈడి బల్బులు అందించనున్నారు. గృహ వినియోగదారుల వద్ద రూ.10 వసూలు చేసి ఎల్ఈడి బల్బు అందచేస్తారు. అనంతరం 12 నెలల పాటు నెలకు రూ.10 చొప్పున బిల్లులో వసూలు చేస్తారు. అంటే బల్బు మొత్తం విలువ రూ.130 అదే బయట మార్కెట్లో చిల్లర ధర రూ.350-రూ.600 వరకు ఉంటుంది. సుమారు 57లక్షల ఎల్ఈడీ బల్బుల వినియోగంతో 200 మెగావాట్ల విద్యుత్ పొదుపు సాధ్యము అవుతుంది. భారత ప్రభుత్వ పథకం డొమెస్టిక్ ఎఫిషియెంట్ లైటింగ్ ప్రోగ్రాం (డెల్ఫ్) క్రింద విద్యుత్ పొదుపు సాధ్యము అవుతుంది. ప్రధాన లక్ష్యం విద్యుత్ బిల్లులు తగ్గించేందుకు, పర్యావరణం పాడుకాకుండా రక్షించడం కొరకు మరియు సమర్థవంతంగా పరికరాల వినియోగం కొరకు అవగాహన కలిగించుట. లక్ష్యాలు 2016 కల్లా భారత ప్రభుత్వం 100 నగరాల్లో గృహ, వీధి దీపాలకు ఎల్ఈడి బల్బులు అందించనున్నారు, దీనిలో బాగంగా 200 మిలియన్ ఎల్ఈడీ బల్బుల పంపిణి చేయడం జరుగు తుంది దీని ద్వార ఊహించినది మొత్తం వార్షిక శక్తి పొదుపు - 10.5 బిలియన్ కిలోవాట్లు వినియోగదారులకు ఊహించిన వార్షిక వ్యయం తగ్గింపు - రూపాయలు. 40,000 కోట్ల లోడ్ తగ్గింపు - 5000 మెగావాట్ల వార్షిక అంచనా ప్రకారం కాలుష్య తగ్గింపులు - 79 మిలియన్ టన్నుల అమలు చేయు ఏజెన్సీలు ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ అండ్ ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL) భారతదేశం యొక్క ప్రభుత్వం కార్యక్రమం ఎల్ఈడి బల్బులను సంపాదించటానికి అర్హత అమలు చేయు ప్రాంతములలో గృహ వినియోగదారుల వద్ద రూ.10 వసూలు చేసి ఎల్ఈడి బల్బు అందచేస్తారు. ఇవి అమలు చేయు ప్రాంతములోని ఆని చవక దరల దుకాణములలో దొరకును ఎల్ఈడి బల్బుల పొందడానికి సమర్పించవలసిన పత్రాలు తాజా విద్యుత్ బిల్లు ఫోటో కాపీని ఫోటో ఐ డి నిరూపణ పత్రం నివాస రుజువు యొక్క పత్రం నఖలును పూర్తి మొత్తం నగదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రంలో 3కోట్ల ఎల్ఈడి బల్బుల పంపిణీ జరగనున్నది,దీంతోపాటు వినియోగదారుల ఛార్జీలు తగ్గుతాయి. రాష్ట్రంలో వినియోగదారుల వద్ద రూ.10 వసూలు చేసి ఎల్ఈడి బల్బు అందచేస్తారు. అనంతరం 12 నెలల పాటు నెలకు రూ.10 చొప్పున బిల్లులో వసుఉలు చేస్తారు. రాష్ట్రంలో ఎల్ఈడి బల్బుల పంపిణీ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము : http://www.delp.in/