ఆరోగ్య లక్ష్మి పథకం గర్భిణీ మరియు పాలిచ్చే మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అందించే పోషక కార్యక్రమం. లాభాలు 7 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు పిల్లలకు నెలకు 16 గుడ్లు 3 నుండి 6 సంవత్సరాల పిల్లలకు ప్రతిరోజూ ఒక గుడ్డు. గర్భిణీ మరియు పాలిచ్చే తల్లులకు ప్రతిరోజూ ఒక గుడ్డు మరియు 200 మి.లీ పాలు నెలకు 25 రోజులు లభిస్తాయి. గర్భిణీ లేదా పాలిచ్చే స్త్రీకి నెలలో 25 రోజులు ప్రతిరోజూ ఒక భోజనం అందిస్తారు. అర్హత గర్భిణీ మరియు పాలిచ్చే తల్లుల. ఆధారం : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్