ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో అమలులో ఉన్న వివిధ చట్టాలు ఈ క్రింద పొందుపరచబడినవి. ప్రభుత్వ భూములు మంజూరు చేయు విధానం చట్టం ఆంధ్రప్రదేశ్ అసైన్డ్ భుముల బదలాయింపు నిషేధ చట్టం 1977 ఆంధ్రప్రదేశ్ భూ ఆక్రమణ చట్టం 1905 ఆంధ్రప్రదేశ్ భూ కబ్జా నిషేధ చట్టం 1982 పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ మరియు పట్టాదారు పాస్ బుక్స్ చట్టం 1971 ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు చట్టం 1973 ఆంధ్రప్రదేశ్ ఆంద్ర ప్రాంతం ఇనాముల రద్దు చట్టం 1956 పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం ఇనాముల రద్దు చట్టం 1955 ఆంధ్రప్రదేశ్ ఆంద్ర ప్రాంతం కౌలుదారీ చట్టం 1956 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతం కౌలుదారీ చట్టం 1950 ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ ప్రాంతాల భూమి బదిలీ నిషేధ నిబంధన చట్టం 1959 ఆంధ్రప్రదేశ్ అక్యుపెంట్స్ అఫ్ హోం స్టేడ్స్ కన్ఫోర్మెంట్ అఫ్ ఓనర్షిప్ చట్టం 1976 పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ఎచ్చిట్స్ మరియు బొనా వేకేమ్సియ చట్టం 1974 ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ భూములను వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పు చట్టం 2006 ఆంధ్రప్రదేశ్ నీటి పన్ను చట్టం 1988 ఆంధ్రప్రదేశ్ నీరు, భూమి మరియు చెట్ల చట్టం 2002 పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఎ.పి. రెవిన్యూ రికవరీ చట్టం 1864 ప్రకృతి వైపరిత్యాలలో చేపట్టవలసిన చర్యలు వ్యవసాయ గణాంకాలు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ కులముల, షెడ్యూల్డ్ తెగల మరియు వెనుకబడిన తరగతుల కుల దృవీకరణ పత్రము జారీ విధాన చట్టం 1993 షెడ్యూల్డ్ కులాల తెగల చట్టం (అత్యాచార నిరోధక చట్టం) 1989 వెట్టిచాకిరీ నిర్మూలన చట్టం 1976 ఆంధ్రప్రదేశ్ ఋణ విముక్తి చట్టం 1977 పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. కనీస వేతనాల చెల్లింపుకు సంబందించిన చట్టం 1948 ఇండియన్ ట్రెజర్ – ట్రోప్ చట్టం 1878 శాంతి భద్రతలు యఫ్.ఐ.ఆర్. అరెస్ట్ - బెయిల్ హక్కులు పై చట్టాలకు సంబందించిన వివరాలు ఇక్కడ జతచేయబడిన పి.డి.ఎఫ్. ఫైల్ లో ఉంటాయి. పి.డి.ఎఫ్. ను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము: అపార్డ్