The ఖోయా-పాయ పోర్టల్( Khoya-Paya portal) తప్పిపోయిన చిన్న పిల్లల సమాచారాన్ని మార్పిడి చేయడానికి పౌర ఆధారమైన వెబ్ సైటు. ఇది మహిళా శీశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ (DeitY) ద్వారా అభివృద్ధి చేయబడింది ఖోయా-పాయ లక్షణాలు ఖోయా-పాయ వెబ్సైట్ భారతదేశంలోని ఏ పౌరుడైనా నివేదించడానికి ఇది ఒక ప్రారంభ వేదిక. కింది వాటిని ఈ పోర్టలు ద్వారా చేయవచ్చు ఎక్కువ సమయం వృధా కాకుండా పిల్లలు, అలాగే వారి ఆచూకీ సూచించవచ్చు. 'కనబడిన' పిల్లల వివరాలు కూడా ఈ వెబ్ పోర్టల్ లో తెలియచేయాలి. రిపోర్టింగును టెక్స్ట్, ఫోటోలు, వీడియోలు మరియు ఇతర మార్గాల ద్వారా చేయవచ్చు మరియు ఖోయా-పాయ సైటులో సమాచారాన్ని అప్లోడ్ చేయవచ్చు. పోర్టల్ లో ఉంచిన రిపార్టులను ప్రాథమిక పరిశీలన తర్వాత మాత్రమే ప్రజలకు చూపాలి. సంబంధిత వనరుల: FAQs on ఖోయా-పాయ పోర్టల్ పోర్టల్ ఉపయోగించడానికి సూచనలు ఆధారము : ఖోయా-పాయ పోర్టల్