వికలాంగుల సంక్షేమం 2011 జనాభా లెక్కలు ప్రకారం మొత్తం దేశజనాభాలో 2 కోట్ల 68 లక్షల మంది వున్న విభిన్న ప్రతిభావంతుల సాధికారతను కేంద్ర సామాజిక మరియి సాధికారత మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని విభిన్న ప్రతిభావంతుల విభాగం చూస్తోంది. విభిన్న ప్రతిభావంతులైన గ్రుడ్డి,వినికిడి, మూగ, మానసిక వికలాంగత్వం లకు చెందిన వారి సాధికారత భాద్యతలు ఈ విభాగం పరిధిలోకి వస్తాయి. ఇంకా..... విధానాలు - చట్టాలు విభిన్న సామర్థ్యపు వ్యక్తుల కోసం జాతీయ విధానం - (తెలుగు) మానసిక వికలాంగుల జాతీయ సంక్షేమ ట్రస్టు పథకాలు దీన్ దయాల్ పునరావాసం పథకం విభిన్న సామర్థ్యం గలిగిన వారికి ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పనా పథకం ఆధారము: పోర్టల్ విషయ రచన సభ్యులు