ప్రొడ్యూసర్ కంపెనీని ప్రారంభించడం ఒక వ్యాపారాన్ని ప్రారంభిచాలంటే మనం ఏ రకమైన వ్యాపారం ప్రారంభించాలో మొదట నిర్ణయించుకోవాలి. మన దేశం లో వ్యాపారం చేయాలంటే ఐదు రకాలైన చట్టబద్దమైన అంశాల నుండి ఎన్నిక చేసుకోవచ్చు. మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి మీడియా లో జీవనోపాధులు మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఆధారము: అక్షర జీవనోపాధుల వనరుల కేంద్రాలు జీవనోపాధుల వనరుల కేంద్ర సేవలు మరియు వ్యాపార అభివృద్ధి ప్రణాళిక జీవనోపాధుల వనరుల కేంద్రాలు సుస్థిరంగా, విజయవంతంగా పని చేయటానికి మంచి ఉద్దేశ్యాలు, లక్ష్యాలు నిర్ణయించుకోవడంతో పాటు వివిధ వనరులను సమకూర్చుకునే దిశగా వారి సేవల మరియు వ్యాపార అభివృద్ధి ప్రణాళికలను తయారుచేసుకోవడం ఎంతైనా అవసరం. వనరుల కేంద్రంలో ఉన్న సిబ్బంది ఇటువంటి ప్రణాళికలను సిద్ధం చేసుకునే దిశలో అవలంభించవలసిన పద్ధతులు, పరిస్థితులను అర్థం చేసుకొని ఉండడం ముఖ్యం. ఈ క్రింద గల కరదీపికలో ఆయా వనరుల కేంద్రాల నిర్వహణ అంటే, వాటి కార్యనిర్వాహణలో భాగంగా ఉండే కీలక అంశాలు, అవలంభించవలసిన విధి విధానాలను గురించి రూపొందించడం జరిగింది. జీవనోపాధుల వనరుల కేంద్ర ఉద్దేశ్యము, సేవలు మరియు వ్యాపార అభివృద్ధి ప్రణాళిక ఆవశ్యకత, జీవనోపాధుల వనరుల కేంద్రాలకు బి.డి.పి. ఆవశ్యకత, జీవనోపాధుల వనరుల కేంద్ర సేవలు మరియు వ్యాపార అభివృద్ధి ప్రణాళిక (తయారీ) లో అంశాలు కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. బహిర్గత పరిస్థితుల విశ్లేషణ, జీవనోపాధుల వనరుల కేంద్రాలకు విజన్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. జీవనోపాధుల వనరుల కేంద్రం మిషన్ మరియు విలువలు, జీవనోపాధుల వనరుల కేంద్రం – మానవ వనరుల ప్రణాళిక కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. జీవనోపాధుల వనరుల కేంద్రాల ఆర్థిక వనరుల సమకూర్పు, నిర్వహణ, జీవనోపాధుల వనరుల కేంద్రాల అంతర్గత విశ్లేషణ మరియు వ్యూహరచన, మార్కెట్ విశ్లేషణ డిమాండ్ అనాలిసిస్ / సప్లయ్ అనాలిసిస్, లాజికల్ ఫ్రేమ్ వర్క్ తో బి.డి.పి. కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. ఆధారము: అపార్డ్