అటల్ బీమిత్ వ్యక్తి కల్యాణ్ యోజన (ఏబీవీకేవై) ఈ పథకం esi చట్టం 1948లోని సెక్షన్ 2 (9) కింద వచ్చే ఉద్యోగులకై esic రూపొందించిన సక్షేమ కార్యక్రమం. దీనిలో బీమా దారు జీవిత కాలంలో ఒక్కసారి 90 రోజుల సమయం వరకు చెల్లింపును పరిహారం కింద పొందవచ్చు. ఈ పథకాన్ని ఆరంభంలో రెండేళ్ల వరకు పెలట్ ప్రాతిపదికన 01-07-2018న ప్రారంభించారు. దీనిని ఇప్పుడు మరొక సంవత్సరం అనగా 1-07-2020నుండి 3౮౦-౮06-2021 వరకు పొడిగించడం జరిగింది. ఈ పథకంలోని అర్హతా నియమాల సడలింపుతో పాటు నిరుద్యోగ పరిహారపు రేటును వేతనంలో 25% నుండి 50% మొతానికి పెంచాలని, నిర్ణయించడం కూడా జరిగింది. అయితే బీమాదారు తన నిరుద్యోగానికి ముందు కసిసం 2 సంవత్సరాలనుండి వీమా చేయదగిన ఉద్యోగంలో ఉండి ఆ సమయానికి సరిగా ముందర చందా కాలంలో కనీసం 78 రోజులకు చందా చెల్లించి వుండాలి. అంతే కాక నిరుద్యోగానికి 2 సంవత్సరాల ముందరి 3 చందా కాలాలోని ఏదైనా ఒక చందా అవధిలో కనిసం 78 రోజుల కాలానికి చందా చెల్లించి వుండాలి. మరియొక ముఖ్య సడలింపు వలన నిరుద్యోగిగా మారిన తేదీనుండి 30 రోజుల తర్వాత పరిహారం చెల్లింపుకు అర్హత వస్తుంది. కార్మికుడు తన క్లెమ్ను నేరుగా నిర్దేశిత ఈఎస్ఐసీ శాఖా కార్యాలయాలలో సమర్పించవచ్చు. 24-03-2020 నుండి 31-12-2020 మధ్య కాలంలో ఈ సవరించిన షరతులు, పెంచిన పరిహారం వర్తిస్తాయి. పరిహారం పొందటానికి క్లెమ్లను ఆన్లైన్లో www.esic.in వెబ్లట్లో దాఖాలు చేసి అఫిడవిట్, ఆధార్‌కార్డు నకలు, బ్యాంక్ ఖాతా వివరాలుతో వారి క్లెమ్ను నిర్దేశిత ఈఎస్ఐసి శాఖా కార్యాలయానికి వ్య క్తిగతంగా లేదా పోస్టు ద్వారా సమర్పించవచ్చు. క్లెమ్ పరిశీలన బీమాదారుల బ్యాంకు కాతాలో నగదు జమతో సహా మొత్తం ప్రక్రియ 15 రోజుల్లోగా పూర్తి చేయబడుతుంది. ABVKY/ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు - వాటి జవాబులు S.No. Question Reply 1 లాక్డౌన్ సమయంలో యజమానుల నుండి జీతాన్ని పొందని, మరియు చందా మొత్తాన్ని 0 (సున్నాగా చూపబడిన బీమాదారులు (ఐ.పీ.) నిరుద్యోగిత అంశం కిందకు వస్తారా? ఎందుకంటే చాలా సందర్భాలలో కార్మికుల చందాను “0” గా చూపినప్పటికీ వారు అనర్హులు. లేదు. ఈ పథకం [క్రింద సహాయం నిరుద్యోగులుగా ఉన్న బీమాదారులకు మాత్రమే లభిస్తుంది.బీమాదారుని యొక్క యజమాని నెలవారీ చందా చలానాలో ఆమె/అతను నిష్క్రమిం చినట్లుగా చూపినప్పుడు మాత్రమే నిరుద్యోగిగా పరిగణించబడతారు. బీమాదారుడి చందాను నెలవారీ చలానాలో “0” గా చూపినట్లయితే. బీమాదారుడు (ఐపి) ఇంకా యజమాని దగ్గర ఉద్యోగంలో ఉన్నట్లుగానూ. యజమాని వీరికి కొంత వెంత్తాన్ని చెలించవచ్చని భావించవచ్చు. కనుక అట్టి ఉద్యోగులు ఈ పథకానికి అర్హులు కారు. 2 లాక్డౌన్ సమయంలో నిరుద్యోగులుగా వుండి ఇప్పుడు పనిచేస్తున్న బీమాదారులకు ఈ పథకం వర్తిస్తుందా? ఈ పథకం యొక్క అర్హతా నియమాలకు లోబడి ఉన్న ఉద్యోగులందరూ దీని కింద ప్రయోజనం పొందవచ్చు. కానీ క్లెయిమ్ చేసిన కాలంలో ఆ వ్యక్తి నిరుద్యోగిగా ఉండాలి. 3 ఉద్యాగాన్ని కోల్పోయిన మొదటి 30 రోజులలోగా ఒక వ్యక్తి తన క్లైమ్ను దాఖలు చేయలేరు. ఉద్యోగాన్ని కోల్పోయిన వ్యక్తి వెంటనే అనగా ఒక నెల పూర్తికాగానే తన క్లెయిమ్‌ను దాఖలు చేయవచ్చు. కార్మికులు ఉద్యోగాన్ని కోల్పోయిన 30 రోజులు అనంతరం (అంటే యజమాని వారి నిష్క్రమణను చూపిన అనంతరం) వారి క్లైమ్ను దాఖలు చేయవచ్చు. 4 కంప్యూటర్లో క్లైమ్ దాఖలును అనుమతిం చడం ఈ పథకం కింద సహాయం/చెల్లింపుకు హామీగా భావించవచ్చా? సిస్టంలో క్లెయిమ్ చేసిన తర్వాత అట్టి దరఖాస్తు తిరస్కరిం చబడుతుందా? కంప్యూటర్లో క్లైమ్ దాఖలు ఈ పథకం కింద సహాయానికి హామీ కాదు. శాఖా కార్యాలయం మేనేజరు, క్రైమ్‌ను యజమాని రికార్డులతో సరిపోల్చి పరిశీలించిన సవుయంలో దరఖాస్తుదారు అనర్హులని కనుగొంటే వారి క్లెయిమ్‌ను మేనేజరు తిరస్కరించవచ్చు. అయితే ఇటువంటి అరుదుగా వుంటాయి. 5 పదవీ విరమణ వయస్సు ఎంత? చట్టాన్ని అనుసరించి ఆయా కంపెనీలు చేసే విధాన నిర్ణయరాలకు అనంగంణ౦గా వీమాదారుల ” పదవీ విరమణ వయస్సు వుంటుంది. ఇఎస్ఐ చట్టంలోని 56వ సెక్షనులోని వివరణ (ప్రకారం. పదవీ విరమణ వయుస్ఫు 60 సంవతరాలుగా పరిగణించవీచ్చు. 6 సాధారణంగా ఉద్యోగులు తమ ఉద్యోగం వూనేందకు కంపఎనీకి రాజీనావూను సమర్పిస్తారు. అలా రాజీనామాలను ఇచ్చిన ఉద్యోగులు ఈ పథకంకి అర్హులా? తమ ఉద్యోగానికి రాజీనామాలు సమర్పించిన ఉద్యోగులు, మిగతా అర్హతా నియమాల ప్రకారం అర్హులు అయినట్లయితే, నిరుద్యోగులుగా పరిగణించబడతారు. అయితే ఆ సమయంలో యుజవూని వారికి ఏదెనా ఆర్థిక (ప్రయోజనం/నగదు రూపేణా నష్టపరిహారం చెల్లించి ఉండకూడదు. 7 ఎబివికెవై కింద ఉద్యోగులు నష్ట పరిహారం పొందడానికి లాక్డౌన్ సమయం (అనగా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బలవంతంగా మరియు తాత్కాలికంగా మూత వేసిన సమయం) అర్హ మైనదా? లేదు. లాక్డౌన్ లేదా లాక అవుట్ అనే సందర్భాలు ఎబివికెవై కింద పరిహారానికి అనుమతించబడవు. ఎందుకంటే ఆ సమయంలో ఉద్యోగులు తమ ఉద్యోగంలో కొనసాగుతారు. 8 ఒక ఉద్యోగి నిరుద్యోగిత గురించి విచారణ జరపాల్సిన అవసరం ఉందా? శాఖా కార్యాలయ మేనేజర్లు, క్లెమ్ను పరిశీలించే సమయంలో వారి నుండీ ఏదైనా హామీ పత్రాన్ని తీసుకోవాలా? ఉద్యోగి (నిరుద్యోగి అయిన బీమాదారుడి) నుండి ఎటువంటి హామీ పత్రం తీసుకోవలసిన అవసరం లేదు. ఉద్యోగిని విచారించడం కూడా నివారించాలి. విచారణ సమయంలో అవసరమైన అన్ని వివరాలను యజమాని నుండి పొందాలి. 9 విచారణ సమయంలో యజమాని, తన ఉద్యోగాన్ని మానివేసినట్లు, రాజీనామా ఇచ్చినట్లు లేదా స్వచ్భంద విరమణగానూ చూపుతారు. ఉద్యోగి ఉద్యోగానికి రాజీనామా/విరమించిన సమయంలో యజవని ఎటంవ౦టొ విరవణ పయోజనాన్ని/నగదు ప౦హారంగానీ చెల్లించనట్లయితే, మిగతా అన్ని నిబంధనల ప్రకారం అర్హులైన ఉద్యోగులు నిరుద్యోగులుగా పరిగణించబడతారు. 10 నిరుద్యోగులైన కార్మికులకు సంబంధించి ఈపిఎఫ్ చందాను చెల్లించినట్లయితే, వారిని నిరుద్యోగులుగా పరిగణీంచవచ్చా? లేదు. విచారణ సవుయంలో ఆ కారిగైకునికి సంబంధించి. ఇపిఎఫ్ చందా చెల్లించినట్లు తెలిస్తే, వారిని నిరుద్యోగులుగా పరిగణించరాదు. ఆధారం: ESIC